షెరా గత 15 పదిహేను సంవత్సరాలనుండి సల్మాన్ ఖాన్ కు బాడీగార్డ్ గా పనిచేస్తున్నాడు. షెరా అసలు పేరు గుర్మీత్ సింగ్. ఇతను ‘టైగర్ సెక్యూరిటీ సర్వీసెస్’ పేరుతో సొంత సంస్థ స్ధాపించి బాడీ బిల్డర్లకు, బాడీగార్డులకు ట్రైనింగ్ కూడా ఇస్తుంటాడు.
సల్మాన్ ఖాన్ షెరాను సొంతమనిషిలా అభిమానించి చూసుకుంటాడట. ఈ మధ్యనే షెరాకు ఈ మధ్యనే ఓ పెద్ద ఇల్లు కట్టించి బహుమతిగా ఇచ్చాడట.