రామ్ చరణ్ తెలుగు సినిమాల ప్రఖ్యాత నటుడు మరియు రాజకీయ నాయకుడు చిరంజీవి కుమారుడు. ఇతని తల్లి సురేఖ ఇతను నటించిన ‘మగధీర’ గొప్ప విజయాన్ని సాధించి తెలుగు సీనీ రంగంలో బ్లాక్ బ్లస్టర్ గా నిలిచింది. 2018 సం.లో ఇతను నటించిన ‘రంగస్థలం’ కూడా రామ్ చరణ్ సినిమాలలో ఒక మైలు రాయిగా నిలిచిపోయింది. ఈ సినిమాకు ఉత్తమ నటుడుగా ఫిలిం ఫేర్ ఆవార్డు మరియు నంది స్పెషల్ జ్యూరీ అవార్డులు అందుకున్నాడు. .
2017 సం.లో ‘చిరుత’ సినిమాతో తెలుగు సీనీరంగంలో ఆరంగ్రేట్రం చేసాడు. ఈ సినిమాకు ఫిలిం ఫేర్ ఆవార్డు కూడా వచ్చింది. తరువాత రచ్చ, ఎవడు, నాయక్, తుఫాన్, గోవిందుడు అందరి వాడేలే, 2019 లో వినయవిధేయ రామ సినిమాలలో నటించాడు.
2019 రామచరణ్ 27 మార్చి 1985 సం.లో చెన్నై లో జన్మించాడు. 2012 సం.లో కామినేని సంస్థలకు చెందిన కామినేని ఉపాసనను వివాహం చేసుకున్నాడు. హైదరాబాద్ లోని పోలో రైడింగ్ క్లబ్ యజమాని.