విజయ్ దేవరకొండ చిత్రసీమతో ఎటువంటి సంబంధం లేకపోయినా, స్వశక్తితో స్టార్ గా మారి తెలుగు చిత్రరంగంలో స్థానం సంపాదించుకున్నాడు. చిత్రసీమను మైమరపించిన కధానాయకుడు విజయ్ దేవరకొండ. 1989 మే 9 తేదీన హైదరాబాద్ లో జన్మించాడు. ఇతని తండ్రి గోవర్ధన రావు సీరియళ్ల దర్శకుడు. తల్లి మా
ధవి వ్యక్తిత్వ వికాస నిపుణురాలు. .
2011 సంలో పెళ్లిచూపులతో చిత్రరంగంలో ప్రవేశించాడు. అర్జున్ రెడ్డి సినిమాలో నటించి స్టార్ గా పేరుపొందాడు. గీతగోవిందం సాధించిన విజయంతో హీరోగా నిలదొక్కుకున్నాడు. టాక్సీవాలా, ఏ మంత్రం వేసావే సినిమాలలో నటించాడు. .
ఇతను ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా విజయం సాధించింది. ఇతను ఓదుస్తుల కంపెనీని స్థాపించి బిజినెస్ రంగంలో ప్రవేశించాడు.