header

Gabon… గాబన్...

Gabon… గాబన్...

15 వ శతాబ్ధంలో పోర్చుగీస్ వారు ఈ దేశాన్ని సందర్శించి ఈ దేశానికి gaba అని పేరు పెట్టారు. తరువాత ఫ్రెంచ్, డచ్, ఇంగ్లీష్ వారు ఈ దేశానికి వచ్చారు. అప్పటి నుండి ఈ దేశం బానిసలు ఎక్కువగా లభించే దేశంగా పేరుపొందింది. 1885 సంవత్సలో ఫ్రెంచ్ వారు ఈ దేశాన్ని ఆక్రమించారు. 1960, 17 ఆగస్ట్ న ఈ దేశం ఫ్రెంచ్ వారినుండి స్వాతంత్ర్యం సంపాదించుకుంది.
ఈ దేశ వైశాల్యం 2,67,667 చ.కి.మీ. దేశ రాజధాని లిబ్రవిల్లే. వీరి కరెన్సీ Communaute Financiere Africaine franc వీరి అధికార భాష ఫ్రెంచ్. Fang, Myene, Nzebi, Bapounou, Eschira, Bandjabi ఇతర భాషలు. ఈ దేశం క్రిస్టియన్ మతానికి చెందినది.
కోకోవా, కాఫీ, చెరకు, రబ్బర్, పామ్ నూనె గింజలు వ్యవసా ఉత్పత్తులు. పశువులను పెంచుకుంటారు. చేపల లభ్యత కలదు.
పెట్రోలియం, సహజవాయువు, యురేనియం, వజ్రాలు, బంగారం, యురేనియం, కలప సహజ సంపదలు