header

Slovenia….స్లోవెనియా...

Slovenia….స్లోవెనియా...

స్లోవెనియా...హబ్స్ బర్గ్ సామ్రజ్యం వారి పాలనలో 1300 సంవత్సరం నుండి 1918 సంవత్సరంలో మొదటి ప్రపంచయుద్దం జరిగే వరకు ఉంది. తరువాత సెర్బ్ లో ఆ తరువాత యుగోస్లేవియాలో భాగమైంది.
సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తరువాత స్లోవేనియా స్వతంత్రరాజ్యంగా అవతరించింది.
ఈ దేశ రాజధాని Ljubljana . ఈ దేశ వైశాల్యం 20,273 చ.కి.మీ. వీరి భాష స్లోవేనియన్ (91 శాతం) సెర్బో క్రోషియన్ భాష కూడా మాట్లాడుతారు. వీరి కరెన్సీ టోలార్. ఈ దేశం క్రిస్టియన్ దేశం.
బంగాళా దుంపలు, సుగర్ దుంపలు, మొక్కజొన్న, ద్రాక్ష వ్యవసాయ ఉత్పత్తులు. గొర్రెలను పెంచుతారు. కోళ్లపరిశ్రమ కలదు.
లిగ్నేట్, బొగ్గు, సీసం, జింక్, పాదరసం, యురేనియం, వెండి ఖనిజ నిక్షేపాలు.