header

What is Glycemic Index …గ్లైసీమిక్‌ ఇండెక్స్‌..అంటే ఏమిటి?

What is Glycemic Index …గ్లైసీమిక్‌ ఇండెక్స్‌..అంటే ఏమిటి?


ఆహారం తిన్న తర్వాత అది ఎంత వేగంగా చక్కెరగా మారి రక్తంలో కలుస్తుందో తెలిపేదే గ్లైసీమిక్‌ ఇండెక్స్‌ (జీఐ). దీనిని పాయింట్లలో లెక్కిస్తారు.
మనం తిన్న ఆహారం త్వరగా అరిగి వేగంగా చక్కెరగా మారి రక్తంలో కలిస్తే హైగ్లైసీమిక్‌ ఇండెక్స్‌ అంటారు.
నెమ్మదిగా మారితే లోగ్లైసీమిక్‌ ఇండెక్స్‌ ఆహారంగా పరిగణిస్తారు.
పాలిష్ పట్టిన తెల్లని వరి అన్నం, తెల్ల ఇడ్లీలు హైగ్లైసీమిక్‌ ఇండెక్స్‌ ఆహారం. ఇంకా వైట్ బ్రెడ్, మైదా ఆహారసపదార్ధాలు మొదలగునవి
బార్లీ గింజలు గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల మధుమేహ రోగులకు ఇది మంచి అల్పాహారం. చిరుధాన్యాలు, పీచు పదార్ధాలు, జల్లించని గోధుమపిండి మొదలగునవి నెమ్మదిగా అరగటం వలన రక్తంలో గ్లూకోజ్ శాతం నెమ్మదిగా పెరుగుతుంది. ఇవి అందరికీ ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారికి మంచిది.
గ్లైసీమిక్‌ 55 పాయింట్ల లోపల ఉంటే తక్కువ గ్లైసీమిక్‌ ఆహారం అంటారు
56 నుండి 69 వరకు ఉంటే మధ్యరకంగా పరిగణిస్తారు
70 కానీ ఇంకా ఎక్కువ కానీ ఉంటే హై గ్లైసీమిక్‌ ఆహార పదార్ధాలుగా భావిస్తారు. మధుమేహంతో బాధపడేవారు వీటికి దూరంగా ఉండటం మంచిది.
అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ వారు ప్రకటించిన గ్లైసీమిక్‌ సూచిక..
Low GI Foods (55 or less)
- 100% stone-ground whole wheat or pumpernickel bread
- Oatmeal (rolled or steel-cut), oat bran, muesli
- Pasta, converted rice, barley, bulgar
- Sweet potato, corn, yam, lima/butter beans, peas, legumes and lentils
- Most fruits, non-starchy vegetables and carrots
Medium GI (56-69)
- Whole wheat, rye and pita bread
- Quick oats
- Brown, wild or basmati rice, couscous
High GI (70 or more)
- White bread or bagel
- Corn flakes, puffed rice, bran flakes, instant oatmeal
- Shortgrain white rice, rice pasta, macaroni and cheese from mix
- Russet potato, pumpkin
- Pretzels, rice cakes, popcorn, saltine crackers
- melons and pineapple
వివిధ రకాల ఆహార పదార్ధాలలో గ్లైసీమిక్‌ ఇండెక్స్ సూచిక ..క్లిక్ చేయండి