s
header

MBBS in Georgia / జార్జియా లో యం.బి.బి.యస్


MBBS in Georgia / జార్జియా లో యం.బి.బి.యస్

ఎం.బి.బి.ఎస్ చదవటానికి మరొక చక్కటి మార్గం జార్జియా. ఇక్కడ కూడా ఎం.బి.బి.ఎస్ కోర్సు వ్యవధి ఆరు సంవత్సరాలు.సెప్టెంబర్ నుండి నవంబర్ మధ్యలో ప్రవేశ ప్రక్రియ మొదలవుతుంది.యూ.ఎస్.యం.ఎల్.ఈ లేదా పీ ఎల్ ఏ బి టెస్ట్ స్కోర్లు ఉన్న విద్యార్థులను పరిగణనలోకి తీసుకుంటాయి. వార్షిక ఫీజు 3 లక్షల నుండి 5 లక్షల మధ్యలో ఉంటుంది.
కొన్ని పేరుపొందిన కాలేజీలు
Zio Medical University
TBC Medical Acadamy
David Tvildiani Medical University- http://dtmu.ge/index.php?
Kakanus International University
Visit website : www.mes.gov.ge

MBBS in Georgia

Another good way to read MBBS is Georgia. The MBBS course is six years. The process of admission starts from September to November. Considering students with USMLE or PLAB test scores. Annual fees will be between 3 lakhs and 5 lakhs.
Some famous colleges
Zio Medical University
TBC Medical Acadamy
David Tvildiani Medical University- http://dtmu.ge/index.php?
Kakanus International University
Visit website : www.mes.gov.ge