s
header

MBBS in Germany / జర్మనీ లో యం.బి.బి.యస్


MBBS in Germany / జర్మనీ లో యం.బి.బి.యస్

ఎం.బి.బి.ఎస్ చదవాలనుకునే ఉత్సాహవంతులైన యువకులకు మరో మంచి గమ్యం జర్మనీ. కరిక్యులం పరంగా ప్రాక్టికాలిటీకీ ప్రాధాన్యమివ్వడం, రియల్ టైం ఎక్సపోజర్ లభించేలా సిలబస్ రూపొందించడం ఇక్కడి కోర్సు ప్రత్యేకతలు. జర్మన్ మెడిసిన్ కోర్సు మరో ప్రత్యేకత ఇంటిగ్రెటెడ్ విధానం. ఈ విధానంలో అండర్ గ్రాడ్యుయేట్ (ఎం.బి.బి.ఎస్ కు) సమానం. పోస్ట్ గ్రాడ్యుయేట్ (ఎం.డి) కోర్సులు రెండింటిని కలిపి ఇంటిగ్రేటెడ్ మెడికల్ డిగ్రీపేరుతో ఏడు సంవత్సరాల వ్యవధిలో అందిస్తున్నారు. ఇతర కోర్సుల మాదిరిగానే ఎం.బి.బి.ఎస్ కోర్సుల ఫీజులు కూడా తక్కువే. ఇతర కోర్సుల్లో అధికశాతం యూనివర్శిటీలు ప్రభుత్వ పరిధిలో ఉండటం, ఫ్రీ ఎడ్యుకేషన్ విధానం అమలవుతుండటమే ఇందుకు కారణం
కొన్ని పేరుపొందిన కాలేజీలు
Technical University of Munich
L.M.U, Munich
Hambold University of Berlin
University of Hamburg
Visit website : www.india.diplo.de

MBBS in Germany

Germany is another good destination for enthusiastic youngsters who want to study MBBS. Here are some of the course specialities are making syllabus to get practicality priority and real time exposure in terms of curriculum. Another specialization of the German medicine course is the integrated approach. This course is equivalent to undergraduate (MBBS). Post Graduate (MD) courses are combined with seven years of Integrated Medical Degree. Similar to other courses, the fees for MBBS are also low. This is because most of the other courses in the university are in government and the free education system is running.
Some famous colleges
Technical University of Munich
L.M.U, Munich
Hambold University of Berlin
University of Hamburg
Visit website : www.india.diplo.de