s
header

MBBS in Kirgzstan/ కిర్గిజిస్థాన్ లో యం.బి.బి.యస్


MBBS in Kirgzstan/ కిర్గిజిస్థాన్ లో యం.బి.బి.యస్

భారతీయ విద్యార్థులు ఎక్కువ వెళ్ళే దేశాలలో కిర్గిస్థాన్ కూడా ఒకటి. ఇక్కడ కూడా ఎం.బి.బి.స్ ఆరేళ్లపాటు చదవాల్సి ఉంటుంది. ఎం.బి.బి.ఎస్ ఎం.డిగా పేర్కొంటారు. కోర్సు పూర్తి చేసేందుకు 20 లక్షల రూపాయల నుండి 25 లక్షల రూపాయల దాకా ఖర్చవుతుంది. ఇది కూడా ఆకట్టకునే అంశమే.
ప్రతి సంవత్సరం ఆగస్ట్, సెప్టెంబర్ నెలలో ప్రవేశాలు మొదలవుతాయి, కానీ రెండునెలల ముందునుండే ధరఖాస్తు ప్రక్రియ మొదలు పెట్టటం మంచిది. కొన్ని పేరుపొందిన కాలేజీలు
International University of Kyrgyzstan
http://www.ismiuk.com/ism.htm
Asian Medical Institute
http://www.asmi.edu.kg/
Osh State University
https://oshmed.com/
Kirgiz State Medical University
https://www.prologueabroad.com/kyrgyz-state-medical-academy.php
Visit : www.embassyofindia.kg

MBBS in Kirgyzstan

Kirgyzstan is also one of the most accessible for Indian students. MBBS has to be read here for six years. MBBS calls here as Md. The course will cost between Rs 20 lakhs to Rs 25 lakhs. This is also an impression. Admission starts every year in August and September, but it is advisable to start the application process two months before. Some famous colleges
International University of Kyrgyzstan
http://www.ismiuk.com/ism.htm
Asian Medical Institute
http://www.asmi.edu.kg/
Osh State University
https://oshmed.com/
Kirgiz State Medical University
https://www.prologueabroad.com/kyrgyz-state-medical-academy.php
Visit : www.embassyofindia.kg