s
header

MBBS in Ukraine / ఉక్రెయిన్ లో యం.బి.బి.యస్


MBBS in Ukraine / ఉక్రెయిన్ లో యం.బి.బి.యస్

ఎం.బి.బి.ఎస్ చదవటాని మరొక మెరుగైన గమ్యం ఉక్రెయిన్. వినూత్న కరిక్యులమ్, ఎక్స్చంజ్ ప్రోగ్రామ్ లు ఉక్రెయిన్ యూనివర్శిటీల ప్రత్యేకత. ఆరేళ్ళు చదవాల్సి ఉంటుంది. ఎం.బి.బి.ఎస్ ను యం.డిగా పేర్కొంటారు. కోర్సు, ఫీజు, వసతి ఖర్చులతో కలిపి గరిష్టంగా 30 లక్షల రూపాల దాకా అవుతాయి.
ఈ వెబ్ సైట్ ను దర్శించండి : www.kmu.gov.in

MBBS in Ukraine

Another better destination for studying MBBS is Ukraine. Innovative curriculum and exchange programs specialize in Ukrainian universities. MBBS have to read six years.
MBBS is called as MD in Ukraine. It costs of up to 30 lakhs, including fees and accommodation costs.
Visit Website : www.kmu.gov.in