
శోణాధ్రీశుడు
అరుణాధీశుడు
దేవాధీశుడు
జనప్రియుడు
ప్రసన్న రక్షకుడు
ధీరుడు
శివుడు
సేవకవర్ధకుడు
అక్షపేయామృతేశానుడు
స్త్రీపుంభావ ప్రదాయకుడు
భక్తవిజ్ఞప్తి సంధాత
దీనబంధ విమోచకుడు
ముఖరాంఘ్రంపతి
శ్రీమంతుడు
మృదుడు
మృగమదేశ్వరుడు
భక్తదోషనివర్తుడు
జ్ఞానసంబంధనాధుడు
శ్రీహాలహల సుందరుడు
అహవైశ్వర్యదాత
సకాంతి
పటనేశ్వరుడు
సామప్రియుడు
కలిధ్వంసి
వేదమూర్తి
నిరంజనుడు
జగన్నాథుడు
మహాదేవుడు
త్రినేత్రుడు
త్రిపురాంతకుడు
భక్తపరాధ సోధుడు
యోగీశుడు
భోగనాయకుడు
బాలమూర్తి
క్షమారూపి
ధర్మరక్షకుడు
వృషధ్వజుడు
హరుడు
గిరీశ్వరుడు
భర్గుడు
చంద్రశేఖరావతంసతుడు
స్మరాంతకుడు
అంధకరిపుడు
సిద్ధరాజు
దిగంబరుడు
ఆరామప్రియుడు
ఈశానుడు
భస్మరుద్రాక్ష లాంఛనుడు
శ్రీపతి
శంకరుడు
స్రష్ట
సర్వవిఘ్నేశ్వరుడు
అనఘుడు
గంగాధరుడు
క్రతుధ్వంసి
నాగభూషణుడు
అరుణుడు
బహురూపుడు
విరుపాక్షుడు
అక్షరాకృతి
అనాది
అంతరహితుడు
శివకాముడు
స్వయంప్రభువు
సచ్చిదానందరూపుడు
సర్వాత్మ
జీవధారకుడు
స్త్రీసంగవామసుభగుడు
విధి
విహిత సుందరుడు
జ్ఞానప్రదుడు
ముక్తిదాత
భక్తవాంఛితదాయకుడు
ఆశ్ఛర్యవైభవుడు
కామీ
నిరవద్యుడు
విధిప్రదుడు
తూలి
పశుపతి
శంభుడు
స్వయంభువుడు
గిరీశుడు
మృదుడు