header

Sri Vaidyanath Temple, Parli, Maharashtra..వైద్యనాధేశ్యరుడు

sri vaidanath temple

వైద్యనాధేశ్యరుడు
పూర్వోత్తరే ప్రజ్వలికానిధానే,, సదా వసంతం గిరిజాసమేతమ్,
నురాసురారాధిత పాదపద్మం, శ్రీవైద్యనాథం తమహం నమామి
లంకాధిపతి అయిన రావణుడు మహఆశిభక్తుడు. అతడు కోరినపుడలు కైలాసమునకు వెళ్ళి శివదర్శన భాగ్యము పొందేటంతటి గొప్పవాడు.
ఒకసారి శివుని ఆత్మలింగం పొందగోరి ఘోరతపస్సచేసి శివుని దర్శనం పొందిన తరువాత శివుని ఆత్మలింగాన్ని కోరతాడు. . శివుడు తన ఆత్మలింగాన్ని ఇస్తూ దీనిని నీ లంకారాజ్యంలో ప్రతిష్టించు కానీ మార్గమధ్యమున ఈ ఆత్మలింగాన్ని నేలపై ఉంచరాదు. అలా ఉంచిన ఆత్మలింగం అక్కడే ప్రతిష్టమవుతుంది. దానిని కదిలించడం నావల్ల కూడా కాదు. అని హెచ్చరించాడు.
రావణుడు సంతోషంతో ఆత్మలింగాన్ని దోసిట్లో ఉంచుకొని లంకకు బయలు దేరతాడు. దారిలో అఘుశంక తీర్చుకోవలసిన అవసరం వచ్చింది. రావణనికి సమీపంలో గోవులను మేపుకుంటున్న ఒక బాలకుడు కన్పిస్తాడు.
రావణుడు ఆ బాలుని పిలచి కొంతసేపు ఆత్మలింగాన్ని పట్టుకోవాల్సిందిగా కోరతాడు. ఆ బాలుడు ముమ్మారు పిలుస్తాను. రాకపోతే శివలింగాన్ని కింద పెడతాను అంటాడు. రావణుడు ఆత్మలింగాన్ని బాలకునికి అప్పగించి లఘుశంక తీర్చుకోవటానికి వెళతాడు.
కాని ఆ బాలకుడు వెంటనే మూడు సార్లు రావణుని పిలచి వెంటనే ఆ శివలింగాన్ని భూమిపై ఉంచుతాడు.
రావణుడు ఆ లింగాన్ని లేపటానికి ప్రయత్నించగా ఆ శివలింగం పాతాళం దాకా పెరిగి కూరుకుపోతుంది. రావణుడు ఇది శివుని చర్యగా భావించి వెనుతిరిగి లంకకు వెళతాడు.
రావణాసురుడికి ఆత్మలింగం లభించటం ఇష్టం లేక దేవతల కోరిక మేరకు వినాయకుడే గొల్లవాని రూపం ధరించి రావణునికి ఆత్మలింగం దక్కకుండా చేస్తాడు. దేవతలు, వినాయకుడు కోరిక మేరక శివుడు వైద్యనాధేశ్వరుడు గా జ్వోతిర్లింగంగా వెలుస్తాడు.
జార్ఘండ్ లోని ధియోగర్ లోని జ్యోతిర్లింగాన్ని కూడా వైద్యనాథ్ జ్వోతిర్లింగంగా కొందరు భావిస్తారు.
ఎలా వెళ్లాలి ? వైద్యనాధేశ్యర దేవాలయం మహారాష్ట్రలోని పర్లి వైద్యనాథ్ పట్టణంలో ఉన్నది. పర్లి హైదరాబాద్ – మన్మాడ్ రైల్వే లైన్లోని పారబ్బాని రైల్వే స్టేషన్ కు దగ్గరలో కలదు.
వసతి సౌకర్యాలు ఇక్కడ బసచేయుటకు ధర్మశాలలు, వసతి గృహాలు, హోటళ్లు కలవు

Sri Vaidyanath Temple, Parli, Maharashtra

>

Once the Demon King Ravana went to Kailasa and did a severe penance for Lord Shankara. Put up with cold, heat, rains and fine and even then when Lord Shiva did not appear before him, he began to cut his 10 heads and offered to Shiva. Then the Shiva pleased and appeared He restored all of Ravana’s heads and granted him boons. Ravana expressed his desire to take Lord Shiva to Lanka as a boon. He said, “I want to take you to Lanka”. Shankara, who is very soft hearted to His devotees, agreed to accompany Ravana to Lanka. He told Ravanan, “You must carry my Linga with care and devotion, but do be careful not to put it down on the earth until you reach your destination, or else, it will stay at whichever place you put it down” Shiva cautioned.
Ravana began the journey Lanka carrying the Shivaling. On the way, he wanted to relieve himself by urination. He bid a cowherd boy to hold the Linga while he relieved himself. The cowherd was not able to bear the weight of the Linga and when he could no longer hold it, he put it down on the earth. And the Shiva Linga put there stayed as Lord Shiva already ordained and came to be known as Vaidyanatheswar.
Here, the gods were sad about Ravana taking away Shiva to his Lanka. They requested saint Narada to do something. Narada met Ravana and said to him by way of praising his penance and Tapas. “You made a mistake in trusting Shiva. Believing Shiva’s word was wrong. Go to him and slander him and get your way. Go to Kailasa and move it entirely. Your success will be gauged by your art of moving Kailasa from there”. Ravana was tricked into believing Narada. Ravana promptly carried out Narada’s bidding. Lord Shiva saw the ego driven mischieves Ravana and told him: “A unique power is soon going to born which will destroy your pride in the strength of your arms”. Narada informed the Gods of these tidings and his success in his mission. The gods were relieved and were happy. In the meanwhile, Ravana too was happy with the boon he received from Lord Shiva. He returned and was in a trance and was under the influence of Shiva’s mythical power. He was heady and drunk with power. He decided to conquer the entire universe. To subdue his ego only God had to descend on the earth in the Avatar of Rama.
How to go : Nearest Railway Station : Parabban (Secunderabad to Manmad Railway line