ఏకాంబరేశ్వర దేవాలయం లేదా ఏకాంబరేశ్వర దేవాలయం తమిళనాడులో కంచిలో ఉన్న పంచభూత క్షేత్రాలలో ఒకటి ఈ దేవాలయ గోపురం ఎత్తు 59 మీటర్లు కలిగిన భారతదేశంలో అతిపెద్ద గోపురాలలో ఒకటి
ఏకామ్ర .ఆమ్ర = మామిడి ;అంబర = వస్త్రం ,ఆకాశం అని నానార్థాలు. ఏకామ్రేశ్వరస్వామి ఆంటే మామిడి చెట్టు కైంద వెలసిన స్వామి అని అర్థం. ఏకాంబరేశ్వరుడు భూమిని సూచిస్తాడు. ఈ క్షేత్రం యొక్క పురాణగాథను ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఎడమ వైపున చిత్రాలలో తిలకించవచ్చు.ఈ దేవాలయంలోని ప్రధాన దైవం శివుడు. ఆలయంలో నాలుగు వైపులా నాలుగు గాలి గోపురాలు ఉన్నాయి. దేవాలయం లోపలి మండపంలో వెయ్యి స్తంభాలు ఉన్నాయి. ఆలయంలో 1,008 శివలింగాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి. ఈ దేవాలయంలో ఉన్న 3,500 సంవత్సరాల వయస్సు కల మామిడి వృక్షంలోని నాలుగు కొమ్మలు నాలుగు రకాల రుచిగల పళ్ళు కాస్తాయి. సంతానంలేని దంపతులు ఈ చెట్టు క్రిందపడే పండు పట్టుకొని ఆ పండుని సేవిస్తే సంతానం కలుగుతుందని ఇక్కడి ప్రజల నమ్మకం. అయితే ఇంతటి ప్రాశస్త్యం కలిగిన ఈ మామిడి వృక్షం యొక్క కాండం మాత్రమే చూడగలం ప్రస్తుతం . ఈ మామిడి వృక్షం యొక్క కాండాన్ని అద్దాల పెట్టెలో ఉంచి దేవాలయంలో భద్రపరిచారు. ఇప్పుడు పురాతన మామిడి వృక్షం స్థానంలో, దేవస్థానం వారు కొత్తగా మరో మామిడి వృక్షం నాటారు. మరో ఆసక్తికరమైన విశేషం ఏమిటంటే, ఈ మామిడి వృక్షం క్రింద పార్వతీపరమేశ్వరులు, పార్వతీదేవి కుమారస్వామిని ఒడిలో కూర్చోపెట్టుకొని వధూవరులుగా దర్శనమిస్తారు. ఇక్కడే మనం తపోకామాక్షిని కూడా దర్శించవచ్చు. ఈ క్షేత్రం 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఒకటి. ఇతిహాసం ప్రకారం పార్వతీదేవి ఇక్కడ ఉన్న మామిడి వృక్షం క్రింద తపస్సు చేసిందని, శివుడు పార్వతిని పరీక్షించదలచి అగ్నిని పంపాడని, అప్పుడు పార్వతి విష్ణువు ను ప్రార్థించగా విష్ణువు అగ్నిని చల్లార్చడానికి శివుని తలమీద ఉన్న చంద్రుని చల్లని కిరణాలు ప్రసరింపజేశాడని కథ . పరమేశ్వరుడు అమ్మవారికి సాక్షాత్కరించి అనుగ్రహించినట్లు స్థల పురాణము.. ఇక్కడ ఉన్న విష్ణువు ను వామనమూర్తిగా పూజిస్తారు
It is one of the five major Shiva temples or Pancha Bootha Sthalams representing the element - Earth. The other four temples in this category are Thiruvanaikaval Jambukeswara (water),Chidambaram Natarajar (Sky), Arunachaleswara (fire) and Kalahasti (wind). It is one of the 275 Paadal Petra Sthalams,
Legend has it that once Parvathi, the consort of Shiva was doing penance under the temple's ancient Mango tree near Vegavathi river. In order to test her devotion Shiva sent fire on her. Goddess Parvati prayed to her brother, Vishnu, for help, he took the Moon from Shiva's head and showed the rays which then cooled down the tree as well as Parvati. Shiva again sent the river Ganga (Ganges) to disrupt Parvati's penance. Parvati prayed to Ganga and convinced her that both of them were sisters and so should not harm her. Subsequently, Ganga did not disturb her penance and Parvati made a Shiva Linga out of sand to get united with Shiva. The God here came to be known as Ekambareswarar or "Lord of Mango Tree"
According to another legend, it is believed that Parvati worshipped Shiva in the form of a Prithivi Lingam (or a Lingam made from sand), under a mango tree. Legend has it that the neighboring Vegavati river overflowed and threatened to engulf the Shiva Lingam and that Parvati or Kamakshi embraced the Lingam. Shiva touched by the gesture materialized in person and married her.
Tiurkuripputhonda Nayanar, one of the 63 saivite saints, called nayanars was a washerman in near the temple and he washed the clothes of all the Saivities. He was divinely tricked by God Shiva appearing as an aged brahmin and asked him to wash before dawn. At the same time Shiva made a cloudly evening. On observing the approach of the evening, the washerman banged his head in a stone in disappointment. God appeared in his true form and graced his devotee.