header

Haridwar... హరిద్వార్

Haridwar... హరిద్వార్

haridwar temple హరిద్వార్ హరిద్వార్ హిందువులకు పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ లో ఉన్నది. హరి అంటే విష్ణువు ద్వార్ అంటే దారి. అంటే హరిని చేరుకునే మార్గం అంటారు. గరుత్మంతుడు అమృతభాండాన్ని తీసుకువచ్చే సమయంలో అమృతం చిందిన ప్రదేశాలలో హరిద్వార్ ఒకటి అని అంటారు. మిగతా మూడుప్రయాగ, ఉజ్జయినీ , నాసిక్. హరిద్వార్ ప్రకృతి ప్రేమికలకు స్వర్గసీమ. దీనినే కపిస్తాన్, మాయాపురి, గంగాపురిగా కూడా పిలుస్తారు.
కుంభమేళా: హరిద్వార్ లో 12 సంవలత్సరాకొకసారి కుంభమేళా జరుగుతుంది. కుంభమేళా సందర్భంగా హరిద్వార్ సమీపంలోని జ్వాలాపూర్లో జరిగే భారీ ఊరేగింపులో పాల్గొనేందు వచ్చిన హిందూమత నాయకులకు, సాధు సంతలకు సంప్రదాయం ప్రకారం అంజుమన్ కాం గంథన్ పంచాయత్ కు చెందిన ముస్లిం పెద్దలు భక్తిపూర్వకంగా దక్షిణలు సమర్పించి వారి ఆశీస్సులు పొందుతారు. హిందూ సోదరులు వారిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని వారిని ఆశీర్వదిస్తారు. ముస్లిం పండుగలకు ఇక్కడి హిందూ నాయకులు శుభాకంక్షలు తెలిపి వారిని సత్కరిస్తారు. తరతరాలుగా ఈ సాంప్రదాయం సాగుతుంది.అలాగే మతసామరస్యం వర్ధిల్లుతుంది.

Haridwar Temple Haridwar is one of the seven holiest places (Sapta Puri) to Hindus. According to the Samudra manthan, Haridwar along with Ujjain, Nashik and Prayag (Allahabad) is one of four sites where drops of Amrut, the elixir of immortality, accidentally spilled over from the pitcher while being carried by the celestial bird Garuda. This is manifested in the Kumbha Mela being celebrated every 3 years in one of the 4 places, and thus every 12 years in Haridwar. Amidst the Kumbha Mela, millions of pilgrims, devotees, and tourists congregate in Haridwar to perform ritualistic bathing on the banks of the river Ganges to wash away their sins to attain Moksha. Brahma Kund, the spot where the Amrut fell, is located at Har ki Pauri (literally, "footsteps of the Lord") and is considered to be the most sacred ghat of Haridwar.
In the Aranyaparva of the Mahabharat, where sage Dhaumya tells Yudhisthira about the tirthas of India, Gangadwar, i.e., Haridwar and Kankhal, have been referred to, the text also mentions that Agastya Rishi did penance here, with the help of his wife, Lopamudra (the princess of Vidharba). .
Maharhi Kapila is said to have an ashram here giving it, its ancient name, Kapila or Kapilasthana. The legendary King, Bhagiratha, the great-grandson of the Suryavanshi King Sagar (an ancestor of Rama), is said to have brought the river Ganges down from heaven, through years of penance in Satya Yuga, for the salvation of 60,000 of his ancestors from the curse of the saint Kapila, a tradition continued by thousands of devout Hindus, who brings the ashes of their departed family members, in hope of their salvation.[17] Lord Vishnu is said to have left his footprint on the stone that is set in the upper wall of Har Ki Pauri, where the Holy Ganges touches it at all times.