Kanchipuram Temples...కాంచీపురం
కాంచీపురం
కంచి, లేదా కాంజీపురం తమిళనాడులోని కాంచీపురం జిల్లా రాజధాని. కాంచీపురం జిల్లా తమిళనాడు రాష్ట్రంలో బంగాళాఖాతం తీరంలో ఉన్న చెన్నై నగరానికి 70 కి.మీ దూరంలో ఉన్నది. జిల్లా రాజధాని కాంచీపురం పలార్ నది ఒడ్డున ఉన్నది. కాంచీపురం చీరలకు, దేవాలయాలకు ప్రసిద్ధి. కంచి పట్టణం నందు పంచభూత క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి గాంచిన ఏకాంబరేశ్వర దేవాలయం,
కంచి కామాక్షి దేవాలయం, ఆది శంకరాచార్యుడు స్థాపించిన మూలామ్నాయ కంచి శంకర మఠం ఉన్నాయి. కంచి పట్టుచీరలు దక్షిణ భారతదేశం నందే కాక ఉత్తర భారతదేశంలో కూడా చాలా ప్రసిద్ధి చెందినవి. కాంచీపురం జిల్లాలో ఉన్న మహాబలిపురం అనే చారిత్రాత్మక రేవు పట్టణం పల్లవుల శిల్పకళా చాతుర్యానికి తార్కాణం. అంతేకాకుండా ఈ జిల్లాలో వేదాంతాంగళ్ అనే పక్షుల సంరక్షణ
కేంద్రం కూడా ఉన్నది
Kanchipuram Temples
“Thousand Temples” city is Kanchipuram of Taminadu state is one of the seven divine places in India . Every temple in Kanchipuram is a fascinating piece of architecture. Among the most revered temples of Kanchi 3 major ones are mentioned below:
Kamakshi Amman Temple: Goddess Kamakshi is one of the manifestations of Parvati and unlike the standing poses in which we usually find her idols, the enchanting idol at Kamakshi temple is sitting in Padmasana (a yogic sitting posture).
Ekambareswarar Temple: This shrine of Lord Shiva is also the largest among all the temples of Kanchipuram. The main lingam of the Ekambareswarar temple is made of sand and is said to be built by the Goddess Parvati.
Varadaraja Perumal Temple: It is one of the 108 temples of Vishnu (Divya Desams). This temple along with the temples of Kamakshi and Ekambareswarar are collectively called Mumurtivasam (home of trio).
Among the major Hindu temples in Kanchipuram are some of the most prominent Vishnu Temples and Shiva Temples of Tamil Nadu like the Varadharaja Perumal Temple for Vishnu and the Ekambaranatha Temple which is the "earth abode" of Shiva. Kamakshi Amman Temple, Kumara Kottam, Kachapeshwarar Temple, and the Kailasanathar Temple are some of the other prominent temples
How to go : Kanchipuram is located 72 kilometers from Chennai - (Tamil Nadu, India.)