ఖజురహో మధ్యప్రదేశ్ రాష్ట్రం,
ఛత్తర్ పూర్ జిల్లాలోని ఒక గ్రామం. ఢిల్లీకు 620 కి.మీ. దూరంలో గల ప్రాంతం.
ఇక్కడి నిర్మాణ సమూహాలు యునెస్కో వారిచే ప్రపంచ వారసత్వ ప్రదేశం గా గుర్తింపబడ్డాయి.
ఈ దేవాలయాలు, హిందూ మరియు జైన దేవాలయాల సమూహం. దీనికి ఆ పేరు సంస్కృతం భాషనుండి మూలంగా వచ్చినది. సంస్కృతంలో ఖజూర్ అనగా ఖర్జూరము.
10 నుండి 12వ శతాబ్ద కాలం వరకు భారత దేశము లో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన చండేలా అనే హిందూ రాజపుత్ర వంశస్థుల రాజధానిగా వర్థిల్లినది. ఈ దేవాలయాల సమూహాలు 950 నుండి1050 మధ్య సుమారు నూరు సంవత్సరాల మధ్య కాలంలో నిర్మింపబడినవి. తరువాత కాలంలోచందేల రాజధాని మహోబా కు మార్చబడినది.
అయినా మరి కొంత కాలం పాటు ఖజురాహో వెలుగొందినది.
దీని చుట్టూ 8 ద్వారాలతో కూడిన కుడ్యం ఉన్నది. ప్రతి ద్వారము రెండు బంగారు కొబ్బరి కాండముల మధ్య ఉన్నది. సుమారు 8 చదరపు మైళ్ళ అంటే 21 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణం లో 80 కి పైగా హిందూ దేవాలయాలు పరుచుకొని ఉన్నాయి. కాని ప్రస్తుతం 22 మాత్రమే చెప్పుకోదగినంత వరకు పునరుద్ధరించబడినాయి.
ఉత్తర భారతం లో ఇతర సాంస్కృతిక స్థానాల వలె ఖజురాహో దేవాలయాలు క్రీ.శ.1100-1400 ల మధ్య ముస్లిం చొరబాటు దారుల చేత నేలమట్టం కాలేదు. చాలా కాలపు నిర్లక్ష్యం తరువాత 19 వ శతాబ్దం లో బ్రిటీష్ వారు వీటిలో కొన్నింటిని కనిపెట్టారు. తవ్వకాలు మొదలు పెట్టారు
ఇక్కడి శిల్పాలు ప్రపంచ ప్రసిద్ది చెందాయి. ఇవి వాత్సాయన కామసూత్ర గ్రంధములోని వివిధ భంగిమలలో చెక్కబడ్డాయి
In Khajuraho situated in Madhya Pradesh, during 10th to 12th centuries several sand stone templesare builted . This temples spread across an area of 20 sq km, the monuments of the town are recognized as UNESCO World Heritage Site. The temples This temples are dedicated to the deities of Hindus and Jains.
The temples are world famous for the erotic cravings, which can be seen along other cravings depicting the activities of routine life. It is believed that there were over 75 temples in the area but right now there is only 20 temples are here. These are divided into three zones – eastern, western and southern. The Western zone consists of the most famous temples; the largest temple of Khajuraho, Kandariya Mahadeva Temple, falls under this zone.
Festivals :An annual Khajuraho Dance Festival, celebrating classical dance forms of India, is held against the background of Chitragupta or Vishwanath temple in the first week of February.
Hyderabad to Jhansi-Khajuraho
Hyderabad to Datia - Khajuraho
Hyderabad to Bargarh - Khajuraho
Hyderabad to Gwalior - Khajaraho
Hyderabad to Morena -Khajuraho
Hyderabad to Manikpur - Khajuraho