header

Lakshminarayana Temple... శ్రీ లక్ష్మీనారాయణ మందిరం,

Lakshminarayana Temple... శ్రీ లక్ష్మీనారాయణ మందిరం,

 Lakshminarayana Temple శ్రీ లక్ష్మీనారాయణ మందిరం, శ్రీ లక్ష్మీనారాయణ మందిరం, (బిర్లా మందిరం) ఢిల్లీలో నిర్మించబడిన హిందూదేవాలయం. దీనిలో లక్ష్మీదేవి సహితంగా విష్ణుమూర్తి సేవించబడతాడు. గుడి చుట్టూ కొన్ని ఇతర దేవాలయాలు మరియు విశాలమైన తోట ఉన్నది. శ్రీకృష్ణ జన్మాష్టమి వైభవంగా జరుపుకుంటారు. లక్ష్మీనారాయణ మందిర విశేషాలు
మధ్యలోని ప్రధాన మందిరంలో విష్ణుమూర్తి లక్ష్మీదేవి సహితంగా దర్శనమిస్తారు.
ఎడమవైపు మందిరంలో దుర్గాదేవి నిర్మించ బడి ఉన్నది
కుడివైపు మందిరంలో శివుడు ధ్యానముద్రలో కానవచ్చును.
ముఖద్వారానికి కుడివైపున వినాయకుడు, ఎడమవైపు రామభక్త హనుమాన్ స్థాపించబడ్డాడు.
దేవాలయపు మొత్తం విస్తీర్ణం షుమారు 7.5 ఎకరాలు ఉంటుంది.
Lakshminarayana Temple Mahatma Gandhi Inaugurated this temple in 1939, the temple was built by the industrialist Baldeo Das Birla in Delhi and can be visited by people of all castes and creed. Laxminarayan is a form of Lord Vishnu when he is with Goddess Lakshmi. The primary shrine is devoted to Laxminarayan, other smaller shrines are dedicated to other Gods like Shiva, Hanuman, Krishna, Ganesh and Buddha. Spread in an area of 7.5 acres the temple is one of the tourist attractions of Delhi and has a huge garden, fountains and a large hall called Geeta Bhawan to conduct discourses, apart from the holy shrines.
How to go...? The temple is located on the Mandir Marg, situated west of the Connaught Place in New Delhi. The temple is easily accessible from the city by local buses, taxis and auto-rickshaws. Nearest Delhi Metro station is R.K.Ashram Marg, located about 2 km away. Also on the same road lies the New Delhi Kalibari.