header

Lingaraj Temple,odisha,లింగరాజ ఆలయం

Lingaraj Temple,odisha,లింగరాజ ఆలయం

lingaraj temple, odisha temple లింగరాజ ఆలయం లింగరాజ అనగా లింగాలకు(శివలింగాలకు) రాజు అనే అర్థము. ఈ ఆలయంలో ని శివలింగమునకు త్రిభువనేశ్వర అనే పేరుగలదు. ఈ ఆలయం దాదాపు 1100 సంవత్సరాలకు మునుపు నిర్మించబడినది. కానీ ఈ ఆలయ నిర్మాణం 6వ శతాబ్దంలోనే జరిగిందని చెప్పడానికి ఆలయం వద్ద నున్న శిలాశాసనాలపై చెక్కబడిన సంస్కృత లిపి సాక్షంగా ఉన్నది. ఈ ఆలయం భువనేశ్వర్ నగరంలోని అన్ని ఆలయాలలో కెల్లా పెద్దది. జేమ్స్ ఫెర్గుసన్ (1808 – 1886), అనే చరిత్రకారుడి అభిప్రాయం ప్రకారం ఈ ఆలయం భారతదేశంలో ని గొప్ప హిందూ ఆలయాలలో ఒకటి. ఈ ఆలయం చుట్టూ విశాలమైన ప్రహరీ ఉన్నది.
Lingaraja Temple The Lingaraja temple is the largest temple in Bhubaneswar City(Odisha) and it is one of the oldest, largest temple.This temple was build in the architectural style of Kalinga, the temple attracts religious devotees and interesting place for the historians.
The statue of Lingaraj usually represents Lord Shiva, but dedicated to Harihara The combined form of both the Gods is referred to as Harihara. Bindu Sagar a lare lake touches the temple from one side believes it is having healing powers. Non-Hindus are not allowed to enter the premises, thus they can see the magnificent structure from a platform outside the temple. Shivratri is the main festival of the temple.
How to go : Train route 786 km from Vijayawada via, Rajahmundry- number of trains available from main Railway station cities of Andhra Pradesh
From Bhuvaneswar - Lingaraj temple (14 km) local buses or Taxis from the city of Bhubaneshwar
Official website : www.lordlingaraj.org.in