Rameswaram/Rameshwaram Temple....రామేశ్వరం
రామేశ్వరంరామనాథ స్వామి దేవాలయం భారత దేశంలోని
తమిళనాడుకు చెందిన రామేశ్వరం ద్వీపంలో ఉన్న ప్రసిద్ధ హిందూ శైవ క్షేత్రం. ఇది 275 పాడల్ పేత్ర స్థలములలో ఒకటి. దీనిని ప్రసిద్ధ భక్తులైన "నాయనార్లు", అప్పార్లు, సుందరార్లు అంరియు తిరుగ్నాన సంబందార్లు తమ కీర్తనలతో ఆ దేవాలయ మహిమలను కీర్తించారు. ఈ దేవాలయం 12 వ శతాబ్దంలో పాండ్య రాజ్యంలో విస్తరింపబడినది.
ఈ దేవాలయ ముఖ్య విగ్రహాలు జఫాన రాజ్యానికి చెందిన జయవీర చింకైరియన్ మరియు ఆయన తర్వాత వారైన గుణవీర చింకైయన్ లచే పునరుద్ధరింపబడినది. ఈ దేవాలయం మిగిలిన భారతదేశంలోని హిందూ దేవాలయాల కంటే అతిపెద్ద వరండా కలిగియుంది. ఈ దేవాలయం రామేశ్వరం అనే ద్వీప పట్టణంలో ఉంది. ఇది శైవులకు, వైష్ణవులకు మరియు స్మార్థులకు ప్రసిద్ధ క్షేత్రంగా భాసిల్లింది.
ఈ దేవాలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ దేవాలయంలో శివుడు "జ్యోతిర్లింగం" గా కొలువబడుతున్నాదు. "జ్యోతిర్లింగం" అనగా దీప స్థంబం అని అర్థం.
ఇతిహాసాల ప్రకారం రామాయణం లో రాముడు విష్ణువు యొక్క ఏడవ అవతారం. రామేశ్వరంలో శ్రీ రాముడు సేతువు నిర్మించి లంకాధీనేతైన రావణాసురుడు పరిపాలించిన లంకకు చేరాడు. ఇక్కడ రాముడు నిర్మించిన సేతువుని రామసేతువు అని పిలుస్తారు .రావణాసురిడిని నిహతుడిని చేశాక తనకి అంటిన బ్రహ్మ హత్యాపాతకం తొలగించు కోవడం కొరకు రామేశ్వరము లింగ ప్రతిష్ఠ చేయాలనుకుంటాడు
రాముదు శివుణ్ణి కొలుచుటకు శివలింగాన్ని ప్రతిష్టించాలనుకొని హనుమంతుని హిమాలయాల నుండి శివలింగాన్ని తేవలసినదిగా ఆజ్ఞాపిస్తాడు. ఆయన తెచ్చే లోపుగానే కాలాతీతం అయినందున రాముని భార్య సీత చిన్న లింగాన్ని తయరు చేసి తెస్తుంది. ఈ లింగమే గోపురంలో కొలువబడుతున్నదని నమ్మకం. ఈ లింగాన్ని రామనాథేశ్వర స్వామిగా ప్రతిష్టించాడు రాముడు. రామేశ్వరము శైవులకు,
వైష్ణవులకు అత్యంత పవిత్ర స్థలము
Ramanathaswamy or Rameshwaram Temple
Rameswaram is a small island town in Tamil Nadu and is one of the four holiest pilgrimage places (Char Dhams) of the Hindus.
After defeating the Ravana, King of Lanka, Lord Rama along with his wife Sita first landed on its shore While Killing of Ravana (who was also a Brahmin) Rama seek atonement for killing a Brahmin, Rama wanted to pray to Shiva. Asked Hanuman to bring an idol of the Shivalinga from Kailash Hanman is so late to bring Shivalingam, Sita made a small lingam called Ramalingam and one brought by Hanuman is called Vishwalingam. As per the instructions of Lord Rama, Vishwalingam is worshiped before the Ramalingam, even today
How to go : By Road : The city is well connected to Madurai, Kanyakumari, Chennai and Trichy. It is also connected to Pondicherry and Thanjavur via Madurai.
By Train Rameshwaram is connected by rail with Chennai, Madurai, Coimbatore, Trichy, Thanjavur and other important cities. The two kilometers stretch of Indira Gandhi Bridge connects the island of Rameshwaram to the mainland of Mandapan.
Official Website : www.rameswaramtemple.tnhrce.in