నిత్యాన్నదానం ఫండ్, విద్య, ఆసుపత్రి, జనరల్ ఫండ్, భవన సముదాయానికి మొదలగు వాటికి భక్తులు విరాళాలు ఇవ్వవచ్చు.
మతపరమైప వాటికి : బాబా వారి అభిషేకానికి, బాబా నైవేద్యానికి, పండుగకు, ధూప, దీపాలకు, సాయివారి సత్వ్రత మొదగు కార్యక్రమాలకు భక్తు విరాళాలు ఇవ్వవచ్చు. వీటికి ఆదాయపు పన్ను నుండి మినహాయింపు కలదు.
మరింత సమాచారం కోసం సంప్రదించవసిన చిరునామా :
ఎగ్జికూటివ్ ఆఫీసర్, షిర్డి సంస్థాన్ ట్రస్ట్
షిర్డి. ఫోన్ నెం.+91-2423-258500
పి ఆర్ ఓ : +91-2423-258770