బాబా దర్శనవేళలు మరియు పూజలు
ఉదయం 04-00 - గుడి తెరచు సమయం
ఉదయం 04-15 - భూపాలి
ఉదయం 04-30 - కాకాడ్ ఆరతి
ఉదయం 05-00 - భజన
ఉదయం 05-05 - మంగళ స్నానం
ఉదయం 05-35 - ఆరతి - షిరిడి మహే పండరీపూర్
ఉదయం 05-40 - భక్తులకు సాయి సమాధి మందిరం దర్శనం మొదలు
ఉదయం 09-00 - అభిషేక పూజ
ఉదయం 07,9,1011 - సత్యన్నారాయణ స్వామి పూజ
ఉదయం 11-30 - ధుని పూజ (అన్నం నెయ్యితో)
మధ్యాహ్నం 12-00 - మధ్యాహ్న ఆరతి
సాయంత్రం 04-00 - పోతి ( భక్తి కార్యక్రమాలు)
రాత్రి 08-30, 1000 - ధూన్ ఆరతి భక్తి పాటు, సాంస్కృతిక కార్యక్రమాలు
రాత్రి 09-00 - చావడి మరియు గురుస్థాన్ మూసివేయబడును
రాత్రి 09-30 - బాబా వారికి ద్వారకామాయి నీరు ఇవ్వబడును. బాబా వారికి దోమతెరవేయబడును
రాత్రి 09-45 - ద్వారకామాయి పైభాగం మూసివేయబడును
రాత్రి 10-30 - షెజ్ ఆరతి, బాబా వారికి శాలువా చుట్టబడును. బాబా మెడలో రుద్రాక్ష మాల ధారణ, బాబాకి దోమతెర వేసి అందులో గ్లాసుతో మంచినీరు పెట్టబడును
రాత్రి 11-15 - రాత్రి ఆరతి తరువాత మందిరం మూసివేయ బడును.