header

Shirdi Saibaba Prasadam

Shirdi Saibaba Prasadam

సాయిబాబా వారి ప్రసాదం లభించు కౌంటర్ల వివరాలు
భక్తులక గమనిక : షిర్డి సంస్థానం (కో ఆపరేటివ్‌ సొసైటీ) వారిచే నడుపబడుచున్న కౌంటర్ల నందు మాత్రమే భక్తులు ప్రసాదాలు కొనుగోలు చేయగలరు.
కౌంటర్ల వివరాలు : 2 మరియు 3 గేట్ల బయట ప్రక్కన, 5 సమాధుల వెనుక
లడ్డూ ప్రసాదం : లడ్డూ ప్రసాదాలు 1వ గేటు ఎదురుగా, పాత ప్రసాదాలయం బిల్డింగ్‌లో మాత్రమే అమ్మబడును. ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు అమ్మబడును.ఒక్కొక్క పాకెట్‌ ఖరీదు రూ.10 మాత్రమే. ఒక పాకెట్‌లో 3 లడ్డూలు ఉండును
సాయిబాబా వారి శేష వస్త్రాలు : సాయిబాబా వారికి కప్పబడిన శేష వస్త్రాలు ఇక్కడ అమ్మబడును. మరియు సాయిబాబా వారిని ముద్రించిన బంగారు, వెండి నాణెములు అమ్మబడును. ఇది రైల్వే బుకింగ్‌ ఆఫీసు మరియు డొనోషన్లు స్వీకరించు ఆఫీసుకు దగ్గరలో కలదు (2వ గేటుకు దగ్గరలో)