.............
సిద్ధి వినాయకా దేవాలయం సిద్ధి వినాయకా దేవాలయం, ముంబాయి : గణేశునికి అంకితం చేయబడిన ఈ దేవాలయం ముంబాయిలోని (మహారాష్ర్ట) ప్రభాదేవిలో ఉంది. ఈ దేవాలయం 1801 వ సంవత్సరం నబవంబర్ 19న లక్ష్మన్ విటు, దబాల పాటిల్ అనువారిచే నిర్మించబడినది.
ఈ దేవాలయం కట్టబడినప్పుడు చిన్న మండపం మరియు చెక్క తలుపులు కలిగి యున్నది. హనుమాన్ మందిరాన్ని కూడా ఇక్కడే దర్శించవచ్చు. కాల్రకమంలో ఈ దేవాలయం వృద్ధి చేయబడినది.
Siddi Vinayaka Temple
This Temple was built in the 18th century. Lord Ganesha is the supreme deity. Before commencing any work all are worshipped this God.
Lord Ganapati’s eight images are carved on the wooden doors of this temple The temple is visited by the devotees all days of the year.
Tuesday is the special day, many people come to pray to the Lord. This is one of the richest temples in Mumbai
How to go : Siddhivinayak Temple is in Prabha Devi, Mumbai.
For full details visit official site : www.siddhivinayak.org