header

Sripuram Golden Temple... శ్రీపురం స్వర్ణదేవాలయం

Sripuram Golden Temple... శ్రీపురం స్వర్ణదేవాలయం
Sripuram Golden Temple శ్రీపురం స్వర్ణదేవాలయం శ్రీపురం స్వర్ణదేవాలయం తమిళనాడులోని వేలూరుకు దగ్గరలో మలైకుడి అనే ప్రదేశంలో సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలోలో నిర్మించబడినది ఈ స్వర్ణదేవాలయం. ఈ దేవాలయములో గర్భగుడికి మూడు వైపులా నీరు , ఒకవైపు ద్వారం వుంటుంది. ఆ నీటి ని పవిత్రంగా భావిస్తారు. ఈ ఆలయ నిర్మాణం నారాయణి అమ్మ అనే స్వామి నేతృత్వంలో నిర్మించబడినది. ఆలయం గర్భగుడి 1.5 టన్నుల బంగారంతో చేసిన మందపాటి రేకులతో కప్పబడి ఉండటం వలన ఈ ఆలయానిన బంగారు గుడి అని పిలుస్తారు. ఆలయ వరణ మొత్తం నక్షత్ర ఆకారం గల ప్రాకారంతో నిర్మించబడినది. గుడిలోకి ప్రవేశించే దారిలో భగవద్గీత, ఖురాన్, బైబిల్ , గురుగ్రంథ సాహిబ్ ల నుండి శ్లోకాలు లిఖించబడివుంటాయి. ఇక్కడ ప్రతి శుక్రవారం ప్రత్యేకం. శక్రవారం ఆలయానికి వచ్చే భక్తులను పర్వవేక్షించటానికి 700 మంది పోలీసులను ప్రభుత్వం నియమిస్తారు. ఈ దేవాలయంలో ఆగమశాస్త్ర ప్రకారం పూజలు చేయరు. ప్రాచీనమైన శ్రీవిద్య అనే విధానం మరియు అరుదైన శక్తిపూజా విధానాన్ని అనుసరిస్తారు. నారాయణి అమ్మ అనే స్వామి పేదరిక నిర్మూలనకు పాటుపడ్డారు. వికలాంగులకు సహాయం చేసారు. చుట్టప్రక్కల ఉన్న 600 దేవాలయాలను రూ.300 కోట్లతో జీర్ణోద్ధరణ పనులు చేయించాడు
Sripuram Golden Temple The golden temple of Sripuram is a spiritual park situated at the foot of a small range of green hills in a place known as "Malaikodi" in the city of Vellore in Tamil Nadu, India. This was inaugurated on August 2007.
The salient feature of Sripuram is the Lakshmi Narayani temple or Mahalakshmi temple whose 'Vimanam’ and ‘Ardha Mandapam’ The temple is located on 100 acres of land and has been constructed by Vellore-based Sri Narayani Peedam, headed by spiritual leader Sri Sakthi Amma also known as Narayani Amma. .
The temple with gold covering, has intricate work done by artisans specializing in temple art using gold. Every single detail was manually created, including converting the gold chunks into gold foils and then mounting the foils on copper. Gold foil from 9 layers to 0 layers has been mounted on the etched copper plates. Every single detail in the temple art has significance from the Vedas .
Sripuram design represents a star-shaped path (Sri chakra), positioned in the middle of the lush green landscape, with a length of over 1.8 km. One has to walk along the star path to reach the temple in the middle, which is laid by messages from Sri Sakthi Amma and from different faiths and spiritual leaders.
Official Websites : http://www.sripuram.org/