ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా పాలకొల్లులో మారుతీ సినిమా హాల్ దగ్గర లభించే మినరొట్టె రుచి చూడాల్పిందే.
మినప రొట్టెలతో పాటు శెనగపిండితో చేసిన చింతామణి చట్నీ, కొబ్బరి చట్నీ ఇస్తారు.
ఈ రొట్టెలను ఇనుప కుంపటి పొయ్యిమీదే ప్రత్యేకంగా కాలుస్తారు.
పాలకొల్లు క్షీరారామం (పంచారామాలలో ఒకటి) చూడటానికి వెళ్లినపు ఈ మినపరొట్టెలను రుచి చూడవచ్చు.