హృదయాకారంలో ఉండే స్ట్రాబెర్రీలలో ఆరోగ్యానికి మేలుచేస్తాయి. పోషకాలు ఎన్నో ఉన్నాయి. వీటిలోని యాంటి ఆక్సిడెంట్స్, యాంటి ఇన్ ఫ్లమేటరీ గుణాలు ఈ పండు ఉత్తమశ్రేణి ఫలాన్నిస్తాయి. వీటిలోని ఫ్లేవనాయిడ్స్ గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. క్యాన్సర్ ను నిరోధిస్తాయి. వీటిలో మాంగనీస్ విటమిన్ సి వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. పానీయాలు, మిల్క్ షేక్స్ సలాడ్స్ లలో వాడుకోవచ్చు.