header

Basaveswarudu / బసవేశ్వరుడు

బసవేశ్వరుడు
బసవేశ్వరుడు (1131-1167) బసవేశ్వరుడు కర్నాటక సాహిత్యంలో గొప్ప పండితుడు, జ్ఙాని. ఇతను పరమశివుని వాహనం నంది అవతారమని ప్రజలు నమ్ముతారు. లింగధారులకు ప్రముఖ గురువు. తన గురువు సంగమేశ్వరుని వద్ద దాదాపు 12 సంవత్సరాలు కఠినమైన శిక్షణ పొందాడు. అన్ని మతాలు, అందరూ దేవుళ్లు ఒక్కటేనని, మనిషే భగవంతుని దేవాలయమని ప్రవచించినాడు. మానవసేవే మాధవ సేవ అని ఆచరించి చూపాడు.