చైతన్య మహాప్రభు బెంగాల్ రాష్ట్రానికి చెందినవాడుజ 1485 లో జన్మించాడు. గయ సందర్శనం తరువాత చైతన్య మహాప్రభులో మార్పు కలిగించి. కేశవభారతి అనే అతని పరిచయంతో సన్యాసం స్వీకరించాడు.
రోజుల తరబడి ఆహారం, నిద్ర లేకుండా ధ్యాన నిమగ్నుడై ఉండేవాడు.
ఇతని అనేక రచనలలో నేడు కేవల 8 శ్లోకాలు మాత్రమే లభిస్తున్నాయి. వీనినే శిష్ఠకాలు అంటారు. వీనిలో భగవంతుని చేరటానికి సులభ మార్గమైన నామసంకీర్తనలున్నాయి.