చైతన్యుల వారు క్రీ.శ. 1486లో బెంగాల్ లోని నవద్వీపంలో జన్మించారు. ఇతని పూర్వ నామం విశ్వంభర
శచి, జగన్నాధ మిశ్రాలు ఇతని తల్లిదండ్రులు. భక్తి ఉద్యమకారులలో విశుష్టుడని అంటారు. ఇతని విద్యాభ్యాసం ముగిసిన తరువాత విద్యాసాగరుడుగా పిలువబడ్డాడు.ఈశ్వర పురి అనే గురువు ద్వారా సన్వాసం స్వీకరించారు.
పూరిలో నివసించి పూరిలోనిక్రీ.శకం 1533 సంవత్సరంలో పరమపదించినారు. ఈయన మరణానంతరం శిష్యలు గౌడ వైష్టవ శాఖగా ఏర్పడ్డారు.