మనిషికి మోక్షమార్గంలో అడ్డుపడుతున్నవి ధనం, కామం అని వీరి అభిప్రాయం. మహారాష్ట్రలో ఇతని ఏక్ నాథ్ భాగవతం ఎంతో ప్రసిద్ధిచెందినది. విద్యార్ధికి తనే పాఠ్యపుస్తకంలో తప్పు కనిపెట్టగలిగితే ఎంతో ఆనందం కలుగుతుంది. మన జీవితంలోని లోపాలను కనుగొని వాటిని సరిదిద్దితే మనిషికి ఎంతో ఆనందం కలుగుతుంది. ఇదే ఏక్ నాథ్ దృష్టిని మార్చివేసి ప్రశ్న.