క్రీ.శకం 1238లో జన్మించిన మధ్యాచార్యులు పన్నెండవ ఏట సన్యాసం స్వీకరించాడు. తన జీవితం మొత్తం వేద విజ్ఙానవ్యాప్తికి పాటుపడ్డాడు.
మధ్యాచార్యుడు ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. కులాల కంపుతో పతనమైతున్న జాతికి భగవంతని సృష్టిలో అందరూ సమానమే అని చెప్పాడు. ప్రతి ఒక్కరూ తమ పరిధి తెలుసుకుని భగవంతుని శరణు కోకాలి అంటారు. ఇంకా నిజమైన పని అంటే ఇతరులకు సేవచేయటమే అంటారు.