భక్తి ఉద్యమకారులలో ఆగ్రగణ్యులు రామానందుల వారు. ఈయన క్రీ.శకం 1400 సంలో జన్మించి 1470లో పరమపదించినారు.
ఉత్తర భారతదేశంలో రామానందుల వారు మొదటి భక్తి ఉద్యమకారుడు
కుల, మత బేధాలకు అతీతంగా వివిధ నిమ్న కులాలనుండి అనేకమందిని శిష్యులుగా స్వీకరించారు. రామభక్తిని చాటి చెప్పారు. వీరి భోధనలన్నీ హిందీ భాషలో ఉన్నాయి. ముస్లీం కవి ఐన కబీర్, చెప్పులు కుట్టే కులానికి చెందిన రామదాస్, మంగలి కులానికి చెందిన సైన్ధాస్, రైతన ధన, ఎన్నో వర్గాలకు చెందిన వారు రామానందుల వారి శిష్యవర్గంలో ఉన్నారు.