header

Samardha Ramadas /సమర్ధరామదాసు

సమర్ధరామదాసు (1608-1682)
భారతీయ సాధువులలో చాలా ప్రసిద్ధుడు సమర్ధ రామదాసు. ఛత్రపతి శివాజి ఇతనికి పరమ భక్తుడు. ఇతను తెలుగులో రచించిన ఎన్నో పుస్తకాలు నేడు మనేకు లభించటంలేదు. సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా ధరకారి సంప్రదాయమనే ఒక సాంప్రదాయాన్ని కూడా ప్రారంభించాడు. వీరి పుస్తకాలలో దశబోధ అనేది ఒక్కటి మాత్రమే మనకు లభించినది. శ్రీరామ నామ గానమే సర్వపాపహారమని ప్రభోధించిన వారు రామదాసు