ఏడు సంవత్సరాల చిరుప్రాయంలోనే వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, అన్నింటిన ఔపోసన పట్టి 11 సంవత్సరాల వయసులోనే ప్రాపంచిక జీవనానికి స్వస్తి చెప్పి అడవులకు పోయి తపస్సు ఆచరించిన ఘనుడు.
ముక్తి అంటే భగవంతునిలో ఐక్యం కావటవం కాదు. మోక్షం అంటే సశరీరంగానే దేవుని సేవ చేయటం అని చెప్పడు.
ఇంద్రియ నిగ్రహం పాటించటమే భక్తితత్త్వం, భౌతిక సుఖ రాహిత్యం, పరమాత్ముని మీద మనసు నిలపడమే ముక్తిమార్గం అంటారు. వీరు గుజరాతీయులకు చాలా ఆరాధనీయుడు.