అబ్దుల్ కలామ్ భారత స్వాతంత్ర్య సమర యోధుడు. భారత 1920 సంవత్సరంలో జరిగిన ఖిలావత్ ఉద్యమంలో పాల్గొన్నాడు. ఆ సమయంలోనే జాతిపిత మహాత్మాగాంధీతో పరిచయం ఏర్పడింది. గాంధీజీ సారధ్యంలో సహకారేతర ఉద్యమంలో పాల్గొన్నాడు. కొన్ని సంవత్సరాలపాటు జైలు శిక్ష అనుభవించాడు. స్వతంత్ర భారత దేశానికి మొదటి విద్యాశాఖా మంత్రిగా పనిచేసారు.
విద్యవ్యాప్తికి ఈయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈయన జన్మదినాన్ని ‘జాతీయ విద్యా దినోత్సం’గా భారతప్రభుత్వ నిర్ణయించింది.
ఈయన ‘ఇండియా విన్స్ ఫ్రీడం’ అనే ప్రముఖ గ్రంధాన్ని రచించారు. ఈయన ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ, పర్షియన్, బెంగాలీ భాఫలలో ప్రావీణ్యం సంపాదించాడు.
వీరికి 1992లో ‘భారతరత్న’ అవార్డు లభించింది (మరణానంతరం).
వీరు నవంబర్ 11, 1888వ సం.లో జన్మించారు. 1958 ఫిబ్రవరి 22వ తేదీన వీరు పరమపదించారు