గోఖలే బ్రిటీష్ వారి విధానాలు తీవ్రంగా వ్యతిరేకించకున్నను, భారతీయులలో జాతీయతా భావాన్ని పెంపొందించటానికి కృషి చేశారు. వీరు 1866 మే 9వ తేదీన మహారాష్ట్రలోని కోరాలుక్ లో జన్మించారు.
ఈయన గాంధీజీకి మరియు మహ్మదాలి జిన్నాకు రాజకీయ గురువు. వీరికి గొప్ప విద్వావేత్తగాను, గొప్ప పార్లమెంటేరియన్ గాను గొప్ప ఘనత ఉంది.1902 సం.నుండి 1915లో మరణించేవరకు భారత శాసనమండలి సభ్యనిగా ఉన్నారు.
1905 సం. ‘సర్వెంట్స్ ఆఫ్ ఇండియా’ అనే సంస్థను ఏర్పాటు చేసారు.
వీరు ఫిబ్రవరి 19, 1915 సం.లో పరమపదించారు.
/p>