header

Raja Purushotham, Porus, Puru..... పురుషోత్తముడు....

Raja Purushotham, Porus, Puru..... పురుషోత్తముడు....
పురుషోత్తముడు.... దేశభక్తుడు, పరాక్రమశాలి. క్రీస్తు పూర్వం 256-323 మధ్యకాలంలో గ్రీకు దేశంలోని మాసిడోనియా రాజైన అలగ్జాండర్ ప్రపంచాన్నంతటిని జయించాలని దండయాత్రలు చేస్తూ భారతదేశంలోకి ప్రవేశించిన తరువాత జీలం నది ఒడ్డున అలగ్జాండర్ సేనలతో యుద్ధం చేసాడు. కానీ ఓడిపోవటం జరిగింది. ఐతే అలగ్జాండర్ పురుషోత్తముని పరాక్రమాన్ని మెచ్చుకుని ఇతని రాజ్యం ఇతనికి ఇచ్చాడు.
ఇతని రాజ్యం పంజాబ్ లోని జీలం – చీనాబ్ నదుల మధ్య ప్రాంతమని గ్రీకు రచనల బట్టి తెలుస్తుంది
పురుషోత్తమునికే పూరువు, పోరస్ అని పేర్లు కూడా ఉన్నాయి.