గర్గ మహాముని
ఇతనిని పురాణాలలో గొప్ప మునిగా పేర్కొంటారు. భరధ్వాజుడు అతని భార్యయైన సుశీల దంపతుల కుమారుడు. శ్రీకృష్ణుని పెంపుడు తండ్రియైన నందునికి కులగురువు. ఇతను గర్గసంహిత అను కావ్యాన్ని రచించాడు. దురదృష్టవశాత్తు ఈ మహాముని గురంచి ఎక్కువ సమాచారం లభించుటలేదు.