బతుకమ్మలో దైవత్వం కంటే మానవత్వమే ఎక్కువగా కనిపిస్తుంది. సామాన్యమైన పూలు తంగేడు, గునుగు, కట్ల, బంతిపూలతో బతుకమ్మను చేస్తారు. బతుకమ్మ గురించి పురాణాల్లో ప్రస్తావన లేదు. పల్లెజనం జానపదాలతో గుండెల్లో ప్రతిష్టించుకున్నారు. బతుకమ్మ పండుగకు కులబేధాలు లేవు. అందరూ చేయీ చేయీ కలిపి ఆడతారు పాడతారు. పూర్తి భాగం కోసం క్లిక్ చేయండి...
Batukamma Utsavalu…బతుకమ్మ ఉత్సవాలు – హైదరాబాద్..