.... జగన్నాథుడి రథయాత్ర అత్యంత అపురూపం.
హిందూ ఆలయాలలో , ఊరేగింపు నిమిత్తం మూలవిరాట్టును కదిలించరు. అందుకు ఉత్సవ విగ్రహాలుంటాయి. వూరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగిస్తారు. కానీ ఒడిశాలోని పూరీ జగన్నాథాలయంలో ప్రతిసంవత్సరం కొత్తరథాలు తయారవుతాయి.
బలభద్ర, సుభద్రలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుడిని ఏడాదికొకసారి గుడిలోంచి బయటికి తీసుకువచ్చి భక్తులకు కనువిందు చేస్తారు. ఊరేగించేందుకు ఏటా కొత్తరథాలను నిర్మిస్తారు
పూర్తి వివరాలకోసం క్లిక్ చేయండి
Puri Jagannatha Ratha yatra / జగన్నాథ రథయాత్ర