డయాబెటిక్ (షుగర్ ) పేషంట్లు తీసుకోవాల్సిన ఆహారం (అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ వారిచే సిఫార్సు చేయబడిన ఆహారం)
Do not overcook, the lesser cooked the better for Diabetics, highly processed food preparations are quickly absorbed and give immediate peaks of blood glucose, deep frying s not recommended- stir fry if absolutely essential. Boiled and parboiled is also preferred. Roasting, grill and baking are also preferred method of preparation as they require less oil.Sprouted pulses are also recommended.
Dalia, Tandoori dishes { but do not marinate in cream ( malai)}, par boiled vegetables with cereals, All subzis prepared with healthy oil avoid potatoes in subzis. Sprouted daals moong, chana either raw or lightly fried . Do not use cream, Desi ghee even for tadka
అన్నిరకాల చిక్కుళ్ళు, బీన్స్ లో పీచు, మెగ్నీషియం, పొటాషియం ఎక్కువగా ఉండి డయాబెటిక్ వారికి సమతులాహారంగా పనిచేస్తాయి. మాంసాహారం కంటే బలవర్థకమైన ఆహారం చిక్కుళ్ళు.
Whether you prefer kidney, pinto, navy, or black beans, you can’t find better nutrition than that provided by beans. They are very high in fiber, giving you about 1/3 of your daily requirement in just a ½ cup, and are also good sources of magnesium and potassium. They are considered starchy vegetables, but ½ cup provides as much protein as an ounce of meat without the saturated fat.
బచ్చలికూర,మెంతికూర, తోటకూర మొదలగునవి తక్కువ కేలోరీలు, కార్బోహైడ్రేట్స్ కలిగి ఉంటాయి. వీటిని ఎక్కువగా కూడా తినవచ్చు.
Dark Green Leafy Vegetables Spinach, collards, kale – these powerhouse foods are so low in calories and carbohydrate. You can’t eat too much.
అన్ని రకాల బెర్రిజాతి పండ్లు స్ట్రాబెర్రీస్ మొదలగునవి యాంటాక్సిడెంట్లు, విటమిన్లు మరియు పీచు కలిగి ఉంటాయి.
Berries
Which are your favorites: blueberries, strawberries or another variety? Regardless, they are all packed with antioxidants, vitamins and fiber. Make a parfait alternating the fruit with light, non-fat yogurt for a new favorite dessert
దబ్బకాయ, ఆరెంజ్, నిమ్మ జాతి పండ్లలో కరిగే పీచు మరియు విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. కనుక వీటిని రోజువారీ ఆహారంలో తీసుకొనటం మంచిది.
Grapefruit, oranges, lemons and limes. Pick your favorites and get part of your daily dose of soluble fiber and vitamin C.
విటమిన్ ఎ మరియు పీచు గల ఆహారం. రక్తంలో తక్కువగా సుగర్ శాతం పెరుగుతుంది
డయాబెటిక్ వారికి టమాటోలు మంచి ఆహారం. పచ్చివి గాని, కూరలుగా గాని, సూప్ గా కానీ తీసుకొనవచ్చు. టమాటోలు విటమిన్ సి, ఐరన్, విటమిన్ ఇ లు కలిగి ఉంటాయి. రోజువారీ తినవచ్చు
An old standby where everyone can find a favorite. The good news is that no matter how you like your tomatoes, pureed, raw, or in a sauce, you’re eating vital nutrients like vitamin C, iron, vitamin E.
చేపలలో ఒమేగా 3 పుష్కలంగా ఉంటుంది. వారంలో 2-3 సార్లు మితంగా తినవచ్చు. వేపుడు మాత్రం తినరాదు. మాంసాహారం : స్కిన్ లెస్ చికెన్ తినవచ్చు. సాల్మన్ ఫిష్ మంచిది. అన్ని రకాల మటన్ తినరాదు.
Fish High in Omega-3 Fatty Acids Salmon is a favorite in this category. Stay away from the breaded and deep fat fried variety... they don’t count in your goal of 6-9 ounces of fish per week.
అన్నిరకాల చిరుధాన్యాలు (జొన్నలు, సజ్జలు, రాగులు, వరిగలు, సామా రైస్ మొదలగునవి) డయాబెటిక్ వారికి మేలు చేస్తాయి. తెల్లని బ్రెడ్ కంటే(మైదాతో చేసిన)గోధుమతో చేసి బ్రెడ్ (బ్రౌన్ బ్రెడ్) తినటం మంచిది. పెరల్డ్ బార్లీ, ఓట్ మీల్ లలో పీచు, మరియు పొటాషియం ఉంటాయి. చిరుధాన్యాలు : చిరుధాన్యాలతో చేసిన వంటకాలు (జొన్నలు, రాగులు,వరిగలు, సజ్జలు మొ.నవి) గోధుమలు, ఓట్స్ తో చేసిన వంటకాలు తినవచ్చు. ఇవి తినరాదు : బొంబాయి రవ్వతో చేసిన ఉప్మా, కేసరి, హల్వా, మైదాతో చేసి పదార్ధాలు బిస్కట్లు తినరాదు. పూర్తిగా పాలిష్ చేసిన ధాన్యాలుతో చేసిన పదార్థాలు త్వరగా అరిగిపోయి రక్తంలో గ్లూకోజ్ శాతం ఒక్కసారిగా పెరుగుతుంది.
It’s the germ and bran of the whole grain you’re after. It contains all the nutrients a grain product has to offer. When you purchase processed grains like bread made from enriched wheat flour, you don’t get these. A few more of the nutrients these foods offer are magnesium, chromium, omega 3 fatty acids and folate. Pearled barley and oatmeal are a source of fiber and potassium.Whole grains Cereals , with lower glycemic - Wheat, Corn, Oat Dalia ( broken wheat),Oat meal, avoid sooji preparations like upma, halwa.
శనగలు, పెసలు, అలసందులు, రాజ్మాలు తినవచ్చు. మూంగ్ దాల్, మసూర్ దాల్ (వేయించినవి తినరాదు)
Chickpeas, Lentil & green gram ( only whole- not broken), Whole daals / pulses are much more preferable to broken / processed daals, they have lesser calories and high fibre content, as a result they are slowly digested and absorbed so they do not give high peaks of blood sugar after meals. Kidney beans ( Rajma) is also beneficial- it is a legume has high content of soluble fibres, it helps lower Total cholesterol and raise HDL ( protective or good cholesterol) Chole, Sabut moong, Sabut masoor, Arhar, Rajmah Avoid Urad, Moong and Masoor daals ( broken )
అక్రోట్స్, అవిశె గింజలు ఒమేగా 3 కలిగి ఉండి డయాబెటిక్ వారు తినదగినవి.
An ounce of nuts can go a long way in providing key healthy fats along with hunger management. Other benefits are a dose of magnesium and fiber. Some nuts and seeds, such as walnuts and flax seeds, also contain omega-3 fatty acids.
పాలు, పాలపదార్ధాలు ఎముకలు, పళ్ళ పుష్టికి దోహదం చేస్తాయి. కాల్షియం, విటమిన్ డి కలిగి వుంటాయి. కాని డయాబెటిక్ వారు మాత్రం వెన్న తీసిన పాలు, మజ్జిగ మాత్రమే వాడాలి
Everyone knows dairy can help build strong bones and teeth. In addition to calcium, many fortified dairy products are a good source of vitamin D. More research is emerging on the connection between vitamin D and good health.
పుచ్ఛ, నారింజ, నిమ్మ, దబ్బ కాయలు, దోర జామకాయలు, స్టార్ ఫ్రూట్స్, నేరేడు పండ్లు, బొప్పాయి, యాపిల్ కాయలు కూడా మితంగా మాత్రమే తినాలి. చిన్న రేగిపండ్లు, ఉసరికాయలు, తినవచ్చు.
Atleast five servings of fruits are recommended daily, Most of the fruits are good for diabetics and do not raise blood glucose levels significantly, fruits also provide fibre which delays absorption of other foods Watermelon, melon, lime, orange may be consumed in unlimited quantities (Zero calory fruits), take peeled Guava, papaya, apple, Do not take more than 1 small banana in a day
పారాబాయిల్డ్ బియ్యం, పొడుగు బియ్యం, బాస్మతీ బియ్యం, ముడిబియ్యం, జల్లించని గోధుమ పిండి, చిరుధాన్యాలు నిదానంగా జీర్ణం అవుతాయి. అందువలన రక్తంలో గ్లూకోజ్ శాతం నెమ్మదిగా పెరుగుతుంది. పూర్తిగా పాలిష్ చేసిన బియ్యం తినరాదు.
Avoid polished white rice completely, eat millets and raw rice (hand pound/mudi biyyam) korralu is best for diabetis
జామ్స్, బట్టర్ లు తినరాదు వీటిలో పంచదార ఎక్కువగాను మరియు నిల్వ ఉండటానికి రసాయనాలు కలుపుతారు
Avoid White breads & buns as they have high glycemic index , prefer brown bread or multiple or whole grain breads Roti small without applying butter is the most preferable- on average 2 small rotis/ chapattis are suited for one meal. Avoid Naan, ( If too eager take no more than ¼ of an average naan) do not spread butter, paratha ( take not more than 1 small paratha), Roomali roti
ఆకుపచ్చని ఆకుకూరలు అన్నీ తినవచ్చు. బీన్స్, చిక్కుళ్ళు, బీర, బెండ, దోస, కాకర, మునగ, టమాటో వంటివి తినవచ్చు. దుంపలు తినరాదు
Green leafy vegetables are highly recommended, legumes like beans are also recommended
పుదీనా, కొతిమీర టమాటో చట్నీలు ఆరోగ్యకరం.
Chutnneys are preferable mint ( pudina), Kothimera, Tomato etc
వేయించిన పదార్థాలు బిస్కట్లు, పేస్త్రీలు, చిప్ప్, జామ్స్, పిజ్జాలు తినరాదు. పకోడీలు, చక్రాలు కూడా నిషిద్ధం.నూనెలో వేయించిన పదార్ధాలు కూడా తినరాదు.
Fried snacks should be absolutely avoided, Biscuits, pastries with vegetable shortening, or hydrogenated vegetable oils should also be avoided. Prefer baked, roasted snacks without transfats or oils Bhune chane, murmure, Many varieties of roasted cereals are now available. Avoid matthi, samose, pakori, French fries
ఆలివ్ ఆయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్ సోయా నూనె వాడవచ్చు. వనస్ప నెయ్యి, వెన్న , తి(డాల్డా) పూర్తిగా నిషిద్ధం.
Use oils rich in Monounsaturated Fatty acids like olive oil. Do not use, butter, animal lard, desi ghee ( clarified butter) Soya oil, Mixture of Sunflower with mustard oil; Do not use Transfats at all ( Vanaspathi ghee)
అన్ని ధాన్యాలతో చేసిన వంటకాలు పీచు పదార్దాలు ఎక్కువగా కలిగి ఉండి డయాబెటిస్ ప్రమాదాన్ని 35-42 శాతం వరకు తగ్గిస్తాయని పరిశోధనలు తెలుపుచున్నాయి. వాటిలో ఓట్ మీల్ కూడా ఒకటి. ఇవి కరిగిపోయే పీచుతో ఉండి నిదానంగా జీర్ణమవటం వలన రక్తంలో షుగర్ శాతం త్వరగా పెరగదు. నాణ్యమైన ఓటమీల్ మరియు ఒకటి రెండు స్పూన్ల పీకాన్స్, బాదం పప్పులు లేక వాల్ నట్స్ మంచి ప్రొటీన్స్ కలిగి ఉండి షుగర్ పెరగకుండా సమతుల్యం చేస్తాయి.
Studies have shown that eating a diet rich in whole grains and high-fiber foods may reduce the risk of diabetes by between 35 and 42 percent. An excellent source of both is heart-healthy oatmeal: It's packed with soluble fiber, which slows the absorption of glucose from food in the stomach — keeping blood-sugar levels under control. Top oatmeal with 1 to 2 tablespoons of chopped pecans, almonds, or walnuts to add protein and healthy fat, which stabilize blood sugars further. Plus, the nuts add great crunch and flavor to your morning meal.
ఉప్పు వేయని బాదం పప్పులు, మెగ్నీషియం మరియు మోనో శాచురేటెడ్ కొవ్వులు కలిగియుంటాయి. హార్వార్డ్ యూనివర్శిటి వారి పరిశోధన ప్రకారం మెగ్నీషియం వలన 33శాతం దాకా డయాబెటిస్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ఆహరంలో బాదం పప్పులు, గుమ్మడి విత్తనాలు, స్పించ్ లను తీసుకోవటం మంచిదని నిపుణులు చెబుతారు.
Unsalted almonds provide a healthy, low-carb mix of monounsaturated fats plus magnesium, which is believed to be instrumental in carbohydrate metabolism. A large study out of Harvard University found that high daily magnesium intake reduced the risk of developing diabetes by 33 percent. Therefore, including more magnesium-rich foods like almonds, pumpkin seeds, spinach, and Swiss chard in your diet is a smart move.
గుడ్డులోని తెల్లసొన ప్రొటీన్స్ కలిగి ఉండి తక్కువ కార్బోహైడ్రేట్ కలిగి టైప్-2 డయాబెటిస్ ను కంట్రోల్లో ఉంచటానికి సహకరిస్తుంది. ఒక పెద్ద గుడ్డులోని తెల్లసొన 4 గ్రాముల ప్రొటీన్ మరియు16 కేలరీస్ కలిగి ఉండి రక్తంలోని షుగర్‌ను తగ్గించటంలో సహాయపడతాయి. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది మంచి ఆహారం.
Rich in high-quality lean protein and low in carbs, egg whites are another healthy choice for controlling or preventing type 2 diabetes. One large egg white contains about 16 calories and 4 g of high-quality, filling protein, making egg whites a perfect food for blood sugar control, not to mention weight-loss or maintenance