గాజులు మనకు అలంకరణ వస్తువులుగా ఆభరణాలుగా మాత్రమే తెలుసు. రంగు రంగు గాజులను ధరించి ఫ్యాషన బుల్ గా కనిపిస్తాం. అలాగా చేతి నిండా బంగారు గాజులు ధరించి వాటిని ఆస్తిగా చూస్తాం. అదే ఆచారం ఎందుకు వచ్చిందో తెలుసా?
గర్భాశయం నాడులను ఉద్దీపనం చేయడానికి ఉద్దేసించినవే గాజులు. మహిళల మణికట్టుకు ముంజేతికి మధ్య ఉండే నాడులు గర్భాశయ నాడులతో అనుసంధానమై ఉంటాయి. మణికట్టునాడులు స్వల్పంగా ఒత్తిడికి లోనవుతుంటే
గర్భాశయనాడులు అందుకు అనుగుణంగా ఉత్తేజితమవుతాయి. దాంతో గర్భాశయ పనితీరు కండారాల కదలికలు సవ్వంగా జరుగుతుంటాయి. ఇందుకు ప్రత్యామ్నాయం లేదా అంటే .. రోజూ కొంతసేపు మణికట్టు ముంజేతి మధ్య చేత్తో నొక్కుకోవచ్చు.
అలాగని మర్థన చేసినంత ఒత్తడి పడకూడదు. కాబట్టి ఒక రకంగా అలంకరణగాను, ఆరోగ్య సాధనంగాను ఉపకరించే విధంగా డిజైన్ అయినవే ఈ గాజులు