header

సెల్యులర్ జైలు / Cellular Jail, Andaman Cellular Jail

Andaman Cellular Jail, సెల్యులర్ జైలు 1906 సంవత్సరంలో సెల్యులర్ జైలు నిర్మాణం పూర్తి అయింది. జైలు గదులలన్నింటిని ఇనుప గ్రిల్ తలుపులతో నిర్మించారు. ఏకాంతవాసం విధించబడిన ఖైదీల కొరకు ఈ జైలు నిర్మించబడినది.
ప్రవేశంద్వారం వద్దనిర్మించిన ఏడు శిఖరాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. సావర్కర్, మోతీలాల్ వర్మ, బాబూరం హరి, పండిట్ పెర్మానంద్, లడ్డా రాల్ ఉల్లాస్కర్ దత్, బరిన్కుమార్ష్, భాయ్ పరమానంద్, ఇందూ భూషన్ రే, పృథ్వి సింగ్ ఆజాద్, పులిన్ దాస్, మొదలగువారిని ఇంకా అనేకమంది స్వాతంత్య సమర యోధులను బ్రిటిష్ వారు ఇక్కడ బంధించారు.
ప్రవేశ మార్గంలో నేషనల్ మెమోరియల్ హౌస్, స్వాతంత్ర్య సమరయోధుల ఫోటోలు మరియు ఎగ్జిబిషన్ గ్యాలరీలు కలవు. మొదటి అంతస్తులో ఆర్ట్ గేలరీ, నేతాజీ గాలరీ మరియు స్వేచ్ఛా ఉద్యమంపై ఏర్పాటు చేసిన లైబ్రరీ ఉన్నాయి. నేషనల్ మెమోరియల్ యొక్క ప్రాంగణాల్లో మొదటి స్వాతంత్ర్య యుద్ధానికి సంబంధించిన చిత్రాలు మరియు పాత ఛాయాచిత్రాలు ఏర్పాటు చేయబడ్డాయి.
స్వాతంత్ర్య సమరయోధుల జ్ఞాపకార్థం స్వేచ్ఛా-స్వతంత్ర జ్యోతి అనే శాశ్వతమైన జ్వోతిని ఏర్పాటు చేయటం జరిగింది

Andaman Cellular Jail In the year 1906 Celllar Jail was completed. All are individual cells with iron grill door for the solitary confinement of prisioners.
At presant only three of its seven prongs are intact. Savarkar brother, Motilal Verma, Baburam Hari, Pandit Permanand, Ladha Ral Ullaskar Dutt, Barinkumarosh, Bhai Parmanand, Indu Bhushan Ray, Prithvi Singh Azad, Pulin Das,......... freedom fighters jailed here by Britishers.
Entrance of the block is National Memorial houses, freedom fighters photos and exhibition gallery in the ground floor. First floor has an art gallery, Netaji gallery and a library on freedom movement. In the premises of National memorialFirst war of Independence and old photographs are arranged.
In the memory of freedom fighters an eternal flame of freedom-swantantry jyothi has been erected.