header

దిగ్లీపూర్ / Diglipur

దిగ్లీపూర్ అండమాన్ కు ఉత్తరాన కల దిగ్లీపూర్ ప్రపంచ ప్రసిద్ధి చెందిన అధ్భుతాలకు నిలయం. దిగ్లీపూర్ అండమాన్ ప్రధాన పట్టణమైన పోర్ట్ బ్లెయిర్ కు రోడ్డు మార్గాన 290 కి.మీటర్లు, సముద్రమార్గాన 180 కిలోమీటర్ల దూరంలో కలదు. దిగ్లీపూర్ విశేషాలు: రోజ్ అండ్ స్మిత్ దీవులు: సుదీర్ఘ ఇసుక తిన్నెలతో కలపబడినవి ఈ రెండు అందమైన ద్వీపాలు, ఒకవైపున లోతులేని ఈత ప్రదేశం మరియు ఇంకొక వైపున ఉత్తమ డైవ్ మరియు స్నార్కెలింగ్ ప్రదేశాలు
ఆల్ ఫ్రెడ్ గుహలు : ఈ ఆధ్యాత్మికంగా పేరుపడ్డ ఈ గుహలు ఒకదానికొకటి అనుసంధానించబడినవి. అనుసంధానించబడటం వలన మొత్తం 42 అరుదైన ఈ గుహలు కనిపెట్టటానికి అనేకమంది అన్వేషకులను అడ్డుకున్నాయి. ఇప్పడున్న ఈ గుహలు అన్వేషకుల చేత కనిపెట్టబడినవి మరియు అత్యంత అందమైన ప్రదేశాలు
సాడిల్ శిఖరం ఇది గొప్పదైన సతతహరిత అడవి. సాడిల్ శిఖరం వర్షపు అటవీ ప్రాంతం 732 మీటర్లు ఎత్తైన ప్రముఖ ట్రెక్కింగ్ మరియు సహజ కాలిబాట మాత్రమే కాదు, అండమాన్ లో ఎత్తైన ప్రదేశం కూడా. అండమాన్ లో ఉన్న ఒకే ఒక నది కల్పాంగ్ ఈ అడవిలో నుండి ప్రవహిస్తుంది
క్రేజీ బీచ్ : ఈ బీచ్ కేవలం అర కిలో మీటరు మాత్రమే వ్యాపించి ఉన్నది. . కాలిపూర్ బీచ్ కు చాలా దగ్గరలో ఉంది. స్ఫటిక స్పష్టమైన జలాల్లో స్నార్కెలింగ్లో (మొహానికి మాస్క్ ధరించి సముద్రంలో ఈదటం) చేస్తూ సూర్యకిరణాల వేడిని ఆస్వాదించటం ఒక గొప్ప అనుభూతి.
బురద అగ్నపర్వతం : శ్యాం నగర్ లో బురదతో కూడిన ఈ అగ్నిపర్వతం ప్రకృతి అద్భుతాలలో ఒకటి. ఈ అద్భుతమైన ఏకైక బురద అగ్నిపర్వతం దాని ప్రత్యేకత వలన సందర్శించదగినది.
కాలిపూర్ బీచ్ ఒక ఆదర్శ తాబేళ్లు గూడు కట్టుకునే ప్రదేశం. మరియు సముద్రపు తాబేళ్ళలో నాలుగు జాతులు, ఆలివ్ రిడ్లీ, లెదర్ బ్యాక్, హాక్స్ బిల్ మరియు ఆకుపచ్చ ఇక్కడకు వస్తాయి. తాబేళ్లు వీటిని కొమ్ముతాబేళ్లు అంటారు

Diglipur, North Andaman This Island is situated in the North Andaman group of islands290 kms by road and 180km by Port Blair (Sea route) Diglipur has world famous natural wonders
ROSS AND SMITH ISLANDS
These two beautiful islands connected together by long sand bar, These islands is home to untamed virigin beaches , offering shallow swimming area on one side and best dive and snorkelling sites on the other
ALFRED CAVES
These mystical connected and separated series of 42 unexplored caves have baffled many an explorer. These caves are amongst the least explored and the most beautiful places to sea.
SADDLE PEAK
Rich evergreen primary jungle. Saddle peak is not only a popular trekking/natural trail through the rain forest standing 732 mts tall, the highest point in the Andamans, Kalpong, the only river of Andamans flows through this forest.
. CRAEGY ISLAND
This beach spread over just half kilometer. Cragy island is located very near to Kalipur beach. It is a great time simply sun basking on snorkelling its crystal clear waters.
MUD VALCANO
Mud valcono is one of natures wonders, situated in Shyam Nagar. This amazing mud volcano is worth a vist as for its unique kind.
Kalipur beach is an ideal Turtle nesting ground and is the only beach of its kind, where four species of Sea turtles, Olive Ridley, Leather Back, Hawks Bill and green Turtles call their horne.

దిగ్లీపూర్ లో వసతి సౌకర్యాలు.
PLACES TO STAY AT DIGLIPUR
Pristine beach resort Kalipur Ph 03192-271793/5232
Budget hut Rs.300- to AC Delux Cotteges-Rs.3,000 are available
Govt.Turtle Resorts Kalipur (AC and Non AC Rooms)
Govt. APWD Guest House - Diglipur(AC and Non AC Rooms)
Maa Yeshda Lodge Diglipur Rooms-200 to 300 Ph: 03192-272258
MV Lodge Diglipur Rooms 150-300
Drva Lodge Diglipur Rooms 300 Ph: 03192-272313
Bepari Lodge Diglipur Rooms 100-300 Ph: 03192-272326
HOW TO REACH DIGLIPUR
By Bus From Port Blair to digliur island number of Govt. and private buses are available- Govt bus tickets need to buy in advance
Boat, helicopter and sea plane are also available