header

హేవ్ లాక్ సముద్ర తీరాలు / Havelock Beaches, Beaches of Andaman

హేవ్ లాక్ ఐల్యాండ్ అండమార్ లోని హేవ్ లాక్ ఐల్యాండ్ భూమిపై స్వర్గం అని అంటారు. బ్రిటిష్ పాలనలోని ఒక జనరల్ అయిన హెన్రీ హేవ్ లాక్ పేరు ఈ ద్వీపానికి పెట్టారు. ఈ దీవికి పర్యాటకుల తాకిడి కూడా ఎక్కువే. హేవ్ అలా దీవిలోని ఐదు గ్రామాల పేర్లతో బీచ్ లు కలవు. అవి గోవంద నగర్, రాధా నగర్, బిజయ్ నగర్, శ్యామ్ నగర్, క్రిష్ణనగర్, రాధా నగర్. వీటినే బీచ్ లు గా కూడా చెపుతారు. ఈ బీచ్ లను ఆసియా ఖండంలోనే అత్యుత్తమ బీచ్ లుగా టైమ్ మేగజైన్ 2004 లో పేర్కొన్నది.
హేవ్ లాక్ ఐలండ్ పోర్ట్ బ్లెయిర్ కు ఈశాన్యంగా 55 కి.మీ.ల దూరంలో ఉంటుంది. ప్రతిరోజూ పోర్ట్ బ్లెయిర్ నుండి రెండు మూడు పార్లు ఫెర్రీలు నడుస్తాయి. ఫెర్రీ టికెట్లు 5 నుండి 8 అమెరికా డాలర్లుగా ఉంటాయి. కేటమరాన్ ఫెర్రీలు కొద్దిగా అధిక ధర. త్వరగా వెళ్లాలనుకునేవారికి పోర్ట్ బ్లెయిర్ నుండి హేవ్ లాక్ కు హెలికాప్టర్లు కూడా కలవు.
ఒకసారి మీరు హేవ్ లాక్ దీవి చేరితే ఆ దీవిలో బీచ్ లు, షాపింగ్ ప్రదేశాలు చూస్తూ నడవటం మంచిది. రాధా నగర్ బీచ్ లో అందమైన తెల్లని ఇసుక తిన్నెలుంటాయి. వివిధ రుచులు కల సీ ఫుడ్లు కూడా ఆరగించవచ్చు. బీచ్ పక్క మధ్యాహ్నాలు చల్లని గాలులు ఆస్వాదించవచ్చు. రాధానగర్ బీచ్ నుండి పర్యాటకులు అక్కడే కల మరింత ఆకర్షణీయ బీచ్ ఎలిఫెంట్ బీచ్ నడకలో చేరవచ్చు. నడవలేని వారికి ఆటో రిక్షాలు రెండు డాలర్లు లేదా రూ.100 ధరపై చేరుకోవచ్చు. రిక్షాలే కాక, క్యాబ్ లు లేదా రెండు చక్రాల బైక్ లు రోజు అద్దెలకు దొరుకుతాయి. వీటి అద్దే 4 డాలర్లు లేదా రూ. 200 గా ఉంటుంది.
హేవ్ లాక్ ఐలాండ్ లో స్కూబా డైవింగ్ మంచి ఆనందం కలిగిస్తుంది. అండమాన్ దీవులలో స్పీడ్ బోట్లు లేవు.
స్కూబా చేసేవారు కొత్త వారైనా, అనుభవం కలవారైనా సరే హేవ్ లాక్ ఐలండ్ లో చేయవచ్చు. ధర సమంజసమే. ఇక్కడ కల వివిధ జాతుల మొక్కలు, జంతువులను వ్యక్తిగతంగా పరిశీలిస్తూ ఆనందించవచ్చు.
హేవ్ లాక్ ఐలాండ్ లో స్కూబానే కాక, ట్రెక్కింగ్ కూడా చేయవచ్చు. అనేకమంది ట్రెక్కింగ్ గైడ్స్ కూడా ఉంటారు. అండమాన్ నికోబార్ లోని ఇతర ద్వీపాలవలే కాక, హేవ్ లాక్ దీవిలో అనేక హోటళ్ళు, వసతులు కూడా కలవు. వీటి రేట్లు అందరికి అందుబాటులో వాటి వాటి నాణ్యతను బట్టి ఉంటాయి. కేఫే డెల్ మార్ మరియు వైల్డ్ ఆర్చిడ్ హోటళ్ళు బాగుంటాయి.
బీచ్ షికార్లు, ఇసుక తిన్నెలు చాలనుకునేవారు అక్కడే కల విలేజ్ నెంబర్ 3 చేరితే చాలు, అనేక రకాల వస్తువులను కొనుగోలు చేసుకోవచ్చు. స్ధానికంగా తయారైన అనేక వస్తువులు అందమైనవి దొరుకుతాయి.
ఇక్కడ అసలు సిసలైన సహజ పానీయం కొబ్బరి బొండాల నీరు తాగటం మరచిపోకండి. పానీయ ప్రియులకు డ్రింక్ లు, బీరు కూడా అనేక రెస్టారెంట్లలో లభిస్తాయి. కేంద్ర పాలిత ప్రాంతం అవడం వలన ధరలు కూడా అందుబాటులోనే ఉంటాయి

Havelock Island, Andaman Beaches
Havelock is a picturesque natural paradise will beautiful white sandy beaches, rich coral reefs and lush green forest. It is one of the populated islands in the Andaman group with an area of 113 sq.kms. and is located 39 kms from north east of Port Blair. Specialities : Scuba Diving, Under Sea Walk, Snorkeling, Swimming, Sunbathing, Elephant Ride, Trekking, Game Fishing...
RADHANAGAR BEACH This beach is a best beach in Asia. This beach is a two kilometre long, crescent shaped beach of solft silver sand with a high carrying capacity. It is a memorable experience to stay here till sunset as as picture view remain forever etched.
VIJAYANAGAR BEACH Vijayanagar beach is a long stretch of sand on the east coast of the island, punctuated occasionally by rocky sections and lined by large mahua treas. This beach is perfect for long walks along the sea shore. The Dolphin resort, is situated right in front of this beach. The tongues of colour inthe water here have to be seen to be believed
KBELEPHANT BEACH The beautiful Elephant beach can be reached by small board cruising through the dark blue sea. Alternattively, trek from the forest camp on the way to Radhanagar which would take about 46 minutes. Snorkeling and Sea walk in this beach is a rememberable experience. Glass bottom boats are available to enjoy to see under water corals.
KALAPATHER BEACH Kalapathar beautiful silver sandy beach located 12 km from Havelock jetty is slowly gaining visitor footfalls, though proper facilities are yet to be developed.