లిటిల్ అండమాన్, Little Andaman
లిటిల్ అండమాన్ దక్షిణ ద్వీపం - దక్షిణం వైపు ఉంది. పోర్ట్ బ్లెయిర్ నుండి 120 కి.మీ. సముద్రం. ఇది అండమాన్ మరియు నికోబార్ దీవులలో లేదా ఇతర ప్రధాన భూభాగంలో ఉన్న ఇతర బీచ్ ల పోలిస్తే ఒక అద్భుతమైన బీచ్.
జాగ్రత్తలు: పర్యాటకులు ఈత, డైవింగ్ మరియు వాకింగ్ కోసం సురక్షితమైన స్థలాలను టారిజం శాఖ వారినుండి తెలుసుకోవాలి, చాలా అరుదైన సంఘటనలలో ప్రమాదకరమైన సముద్ర జంతువులు కనిపిస్తాయి.
ఈ ద్వీపంలో పొడవైన బీచ్ లు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఇక్కడ రెండు జలపాతాలు వైట్ సర్ఫ్ జలపాతం (6.5 కిమీ) మరియు విష్పర్ వేవ్ జలపాతం (15 కి.మీ.) జెట్టీ నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది.
అగ్రికల్చర్ ఫార్మ్ 19 కి లోమీటర్ల దూరంలో ఉన్న బట్లర్ బేకు ఇంకా అగ్రికల్చర్ ఫార్మ్ మరియు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నిర్వహించిన గ్రామాల జ్ఞాన కేంద్రం.
అడవిలో ఖాళీ సమయాలలో (ఏనుగులకు పని లేనపుడు) ఏనుగుల రైడింగ్ అందుబాటులో ఉంది.
సర్ఫింగ్: సర్ఫ్ పడవలు అందుబాటులో ఉన్నాయి.
ఫాం టిక్కరి : ఇది హట్ బే మధ్యలో ఉంది, APWD అతిథి గృహానికి సమీపంలో లోటస్ మరియు వాటర్ లిల్లీస్ నిండి ఉన్న ఫామ్ టిక్క్రీ అని పిలువబడే 5 హెక్టార్ల భూభాగం.
హట్ బే బీచ్
ఈ గోల్డెన్ శాండీ సుదీర్ఘ సాగర తీరాలు Hat Hat Jetty నుండి 5 km దూరంలో కలవు. నేతాజీ నగర్ నుండి ప్రారంభమవుతాయి. ఈ బీచ్ 22 కి.మీ పొడవు మరియు వంపు వంటి ఆకారంలో ఉంటుంది. అండమాన్ మరియు నికోబార్ దీవులలోని లిటిల్ అండమాన్ బీచ్ పొడవైన బీచ్
బట్లర్ బే బీచ్ ఇది హట్బే జెట్టీ దగ్గరలో ఉంది. ఇది అధ్బుతమైన తరంగాలు ఇక్కడ ప్రవహించే ఉత్తమ సర్ఫింగ్ పాయింట్.
సముద్రపు పాయలలో బోటింగ్ అందుబాటులో ఉన్నాయి. పాకల (తాటి ఆకులతో నిర్మించిన చిన్న కుటీరం) రిసార్ట్స్ లలో విడిది చేయవచ్చు.
పోర్ట్ బ్లెయిర్ నుండి లిటిల్ అండమాన్ వెళ్లటానికి ప్రభుత్వ ఫెర్రీలు అందుబాటులో ఉన్నాయి. ప్రయాణం 7 నుండి 9 గంటల పట్టవచ్చు. పడవల షెడ్యూల్ కోసం www.and.nic.in. చూడండి. సముద్ర విమానాలు మరియు హెలికాప్టర్ కూడా అందుబాటులో ఉంది. ద్వీపంలో తిరగటానికి ఆటో రిక్షాలు, టాక్సీలు, బస్సులు, మోటారుబైక్లు, సైకిల్స్ అందుబాటులో ఉన్నాయి.
6 నుండి 8 ప్రైవేట్ హోటల్స్ / లాడ్జీలు / రిసార్ట్లు ప్రాథమిక సదుపాయాలతో అందుబాటులో ఉన్నాయి.పర్యాటకులకు ఫారెస్ట్ శాఖ వారి గదులు ఖాళీగా ఉంటే ఇస్తారు. సాధారణంగా ఈ అతిథి గృహాలు ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయించబడతాయి.
Little Andaman
This Island located South Island (south side). From Port Blair it is 120 km by sea. It is an excellent beach which no other beach in the Andaman and Nicobar Islands or in mainland India can match.
Precautions : Tourists are advised to enquire safest places for swimming, diving, and walking, very rare cases dangerous sea animals are seen.
This Island has long beaches are attracts tourists. Here two waterfalls White Surf Waterfall (6.5km) and Whisper Wave Waterfall (15km) from jetty.
Attractions:
FARM TIKKERY
It is situate at the heart of Hut Bay, close to APWD guest house is a 5 hectare wetland known as Farm Tikkrey filled with Lotus and Water Lillies.
AGRICULTURAL PROGENY FORM
Further to Butler Bay, at 19 km is the Agriculture Progeny Farm and a village knowledge centre operated by the Agriculture Department.
Elephant ride is available for jungle ride in spare time.
Surfing: Surf boats are available.
Beaches in Little Andaman
Hut Bay Beach
Hut Bay Golden Sandy long stretch beaches start from Netaji Nagar 5 km from Hat Bay Jetty. This beach is 22km long and shaped like a curve. The Little Andaman beach is the longest beach in Andaman and Nicobar Islands
KALAPATHAR BEACH
This beach formed with black rocy lime stone which just out from the land towards the sea. This beach is not suitable for swimming. This place is an ideal picnic spot. Forest department provides hut resting place. A thick forest covers this area.
BUTLER BAY BEACH
It is located nearby Hutbay jetty. It is best surfing point which spectacular waves are flowing here.
Boating through creek and hut type resorts are available for accommodation.
Transportation :
Government ferries available from Port Blair to Little Andaman. It take 7 to 9 hours journey. for schedule of boats visit www.and.nic.in. Sea Planes and helicopter is also available. Within the island Auto Rickshwas, taxis, buses, motorbykes, cycles are availble.
Accommodation:
With basic facilities there are 6 to 8 private hotels/lodges/resorts are availble. Forest adepartment guest house rooms for tourists are subject to availability. Generally these guest houses are allotted for government servants.