header

మహాత్మా గాంధీ మెరైన్ నేషనల్ పార్క్ / Mahatma Gandhi Marine National Park

మహాత్మా గాంధీ మెరైన్ నేషనల్ పార్క్
ఈ పార్కు చూడడానికి ప్రవేశ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. బోటింగ్ సదుపాయం అందుబాటులో ఉంది. డైవింగ్, ఫోటోగ్రఫీకి ఛార్జీ కట్టవలసిఉంటుంది. . సముద్ర జంతువులు , వివిధ రకాల చేపలు, పగడాలు పడవలలో అడుగు భాగాన బిగించిన అద్దాలు ద్వారా చూడవచ్చు.
రవాణా మరియు వసతి సౌకర్యాలు:
పోర్ట్ బ్లెయిర్ నుండి రాష్ట్ర ప్రభుత్వం మరియు ప్రైవేట్ బస్సులు అందుబాటులో ఉన్నాయి.
ఒక ప్రైవేట్ లాడ్జ్ మరియు అటవీ రెస్ట్ హౌస్ అందుబాటులో ఉంది (పరిమిత వసతులు మాత్రమే). పోర్ట్ బ్లెయిర్లో ఉండడం మంచిది

Mahatma Gandhi Marine National Park
Entry fee will be collected to see this parrk. Boating facility is availble. Diving, photography will be charged. Marine life, different types of fishes, corals can see through glasses fixed in the boats.
Transportation and Accodomation :
From Port Blair State Government and private buses are available. One Private Lodge and A forest rest house is available (limited accommodation). It is better to stay in Port Blair.