header

నీల్ ఐలాండ్ / Neil Island

నీల్ ఐలాండ్
నీల్ ఐలాండ్ అండమాన్ లో పేరుపొందిన పర్యాటక ప్రదేశం. అండమాన్ దీవి దక్షిణం నుండి 37 కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఈ అందమైన ద్వీపం. పగడపు దిబ్బలు, సముద్రపు జీవుల జీవ వైవిధ్యం, తెలుపు రంగు ఇసుక తీరాలు ఇక్కడ కనిపిస్తాయి. రెండు గంటల లోపల ఈ ద్వీపాన్ని మొత్తం నడిచి చూడవచ్చు. నీల్ ఒక చదరపు మైదానం మరియు సైక్లింగ్ కుయఅనువైనది. ఈ ద్వీపంలో బ్రాడ్ బ్రాండ్ లేదా ఇంటర్నెట్ సౌకర్యాలు లేవు. బ్యాంకులు లేవు, ఏటిఎమ్ లు లేవు. పూర్తి గ్రామ జీవితాన్ని ఆస్వాదించ వచ్చు. BSNL మొబైల్స్ ఇక్కడ పని చేస్తాయి.
ప్రత్యేకతలు:
స్నార్కెలింగ్, స్కూబా డైవింగ్, ఫిషింగ్ గేమ్ప్, ట్రెక్కింగ్, సైక్లింగ్, సన్ బాత్, స్విమ్మింగ్, బర్డ్ వాచింగ్ మొదలైన వాటిని ఎంజాయ్ చేయవచ్చు. ఇంకా ఇక్కడ ప్రకృతి సహజమైన శిలా తోరణాలు, రోజ్ ఐలాండ్, లక్ష్మణపూర్ బీచ్ లు, భరత్ పూర్ బీచ్ లను మరియు సీతాపూర్ బీచ్ లను చూడవచ్చు.
వసతి సౌకర్యం : ప్రైవేట్ వారి హోటళ్లు అందుబాటు ధరలలో లభిస్తాయి.
పోర్ట్ బ్లేయిర్ నుండి స్పీడ్ బోట్ల ద్వారా వెళ్లవచ్చు

Neil Island
Neil Island is one of the hot tourist spot of Andaman. This beautiful island located 37 km from south of the Andaman Island.
Coral reefs, brilliant bio-diversity, white sand beaches are seen here. We can cover by walk, this total island within two hours. Neil has a flat terrain and is ideal for cycling. There is no broadband or internet connectivity in this island, no banks, no ATMS. Only village life can enjoy. Only BSNL mobiles are worked here.
Specialities
Snorkeling, Scuba diving, game fishing, trekking, cycling, sunbathing, swimming, bird watching.
Attractions:
Natural Rock Formation
Sir Hugh Rose Island
Lakshmanpur - I beach
Bhartpur Beach
Sitapur Beach
- Accommodation :
Good private hotels at reasonable rates are available in Neil. for further details log on to :
www.andamans.gov.in
Transportation :
Speed boats are available from Port Blair.(1 hr.45 minutes)