header

అండమాన్ నికోబార్ పర్యాటకులకు సూచనలు / Precautions to Andaman, Nicobar Tourists

అండమాన్ నికోబార్ పర్యాటకులకు సూచనలు
అండమాన్ లో దిగిన తరువాత టూరిజమ్ శాఖ మరియు అటవీ శాఖ వారి నుండి ఈ క్రింది విషయాలను అడిగి తెలుసుకోండి.
ఈత కొట్టటానికి సురక్షితమైన బీచ్ లు
విహారానికి అనువైన ప్రాంతాలు.అత్యవసర పరిస్థితులకు అవసరమైన ఫోన్ నెంబర్లు
చేయకూడనవి:
ఒంటరిగా ఈతకు దిగకండి. ప్రశాంతంగా ఉంటుందని తెలియని దూరప్రాంతాలకు వెళ్లకండి. నిషేధిత ప్రాంతాలకు వెళ్లకండి
జెల్లీ చేపలు : సముద్రపు నీటిలో మీకు జెల్లీ చేపలు కనబడినట్లైతే వాటిని తాకకూడదు. అవి గుంపులు గుంపులుగా కనబడితే వాటికి దూరంగా ఉండండి లేదా తీరానికి వచ్చేయండి. ఒక వేళ మిమ్ములను జెల్లీ ఫిష్ లు కొరికితే వెంటనే వెనిగార్ ను రాయండి లేకపోతే ఐస్ ముక్కలతో నెమ్మదిగా రుద్దాలి.
మీరు సముద్రతీరంలో కోరల్ రీఫ్ (సముద్రపు జీవులు) విహరించేటపుడు వాటికి సంభందించిన రాళ్లు కానీ వాటిని కాని చేతితో తాకటం కానీ, తీసుకోవటం కానీ చేయరాదు.
సముద్రపు పాములు : సముద్రతీరంలో మీరు విహరించేటపుడు మీకు ఎక్కడైన సముద్రపు పాములు కనబడితే వాటికి దూరంగా ఉండండి. అవి ప్రమాదకరమైనవి మరి విషపూరితాలు.
కోరల్ రీఫ్స్ ప్రాంతాలలో అరుదుగా మొసళ్లు కనబడతాయి. వాటికి దూరంగా ఉండండి. సముద్రపు పాయలు ఉన్నచోట మొసళ్లు విశ్రాంతి తీసుకుంటుంటాయి. ఇవన్నీ చాలా అరుదుగా జరిగే సంఘటనలు మాత్రమే. అండమాన్ పర్యాటకులకు సురక్షితమైనది ఇంకా పూర్తి సమాచారం అటవీశాఖ లేక టూరిజం శాఖ వారి నుండి అడిగి తెలుసుకోగలరు.

Precautions to Andaman, Nicobar Tourists
Get information regarding safe swimming/diving places from tourism department. And safe places to visit. Keep Important phone nos i.e forest dept.tourism/polic to call in emergency
Jelly Fishes: If you find Jelly fish, do not touch and play with jelly fish. If you see large number of Jelly Fishes get away from their. If you stinged by Jelly Fish apply ice packs or venegor
Stone Fish Never walk on coral reef area and never take into your hands rocks or corals. While you are walking in shallow coastal wear strong sandals.
Sea Snakes : If you find sea snakes here that Very dangerous and highly poisioned snakes. Stay away from there.
Sharks : Rarely some sharks are find in coral reef areas. Don’t swim and dive in the prohibited areas.
Salt Water Crocodiles: In Coral reefs areas and mangrove areas, water creeks crocodiles are sheltered. If you find crocodiles in thses area immediately get away from there.