header

Maharashtra Tourism / మహారాష్ట్ర పర్యాటకం

Maharashtra Tourism / మహారాష్ట్ర పర్యాటకం

మహారాష్ట్రలో ఉన్న పర్వతాలు, అందమైన సముద్రతీరాలు, పచ్చటి దృశ్యాలు, మ్యూజియంలు, చారిత్రాత్మక చిహ్నాలు, కొటలు మొదలైనవి భారతదేశ చరిత్రకు సంభందించిన గొప్పదనాన్ని తెలుపుతాయి. మహారాష్ట్ర చరిత్ర సుమారుగా క్రీ.పూ. రెండవ శతాబ్దం నుండి, బౌద్ధ గుహలు నిర్మించిన నాటినుండే చరిత్ర పుటలలో కనబడుతుంది.
మహారాష్ట్రను అనేక మంది రాజులు పరిపాలించినప్పటికీ మహారాష్ట్ర అనగానే ఛత్రపతి శివాజి వెంటనే గుర్తుకు వస్తాడు. మరాఠా సామ్రాజ్యాన్ని విస్తరించిన శివాజి, మొగలాయిలతో అనేక యుద్ధాలు చేసి ఎన్నో కోటలను ఈ రాష్ట్రం చుట్టు పక్కల నిర్మించాడు.
1960లో బాంబే (ఇప్పటి ముంబై) రాజధానిగా ప్రస్తుత మహారాష్ట్ర ఏర్పడింది.
మహారాష్ట్రలో అనేక పర్వత ప్రాంతాలు, అడవులు, కోటలు, మతపరమైన నిర్మాణాలు, విభిన్న ప్రకృతి అంశాలలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఈ రాష్ట్రంలో సుమారుగా 350 కోటల వరకు ఉన్నాయి. ఈ కోటలు చాలావరకు ఛత్రపతి శివాజీచే నిర్మించబడ్డాయి. జంట కోటలైన విజయదుర్గ మరియు సింధుదుర్గలు రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన సముద్ర తీరకోటలు. పూనే నుండి షుమారు 120 కి.మీ.ల దూరంలో కల శివనేరి కోట మరో పెద్ద కోట. ఇక్కడే శివాజీ జన్మించాడు.
తరువాత పేజీలో పూర్తిగా ...........

Maharashtra Tourism / మహారాష్ట్ర పర్యాటకం

English version will be published soon............................................. ..................... ........................ ........................... ............................ ................. ............... ........................ .................................... .......................... .............. .................................... ............................................. ..................... ........................ ........................... ............................ ................. ............... ........................ .................................... .......................... .............. .................................... .......................... .............. .................................... .......................... .............. .............................................................. .............. .................................... .......................... .............. .................................... .......................... .............. .................................... .......................... .............. ....................................

Maharashtra Tourism / మహారాష్ట్ర పర్యాటకం
Aurangabad Tourism / ఔరంగాబాద్ పర్యాటకం
Bordi Beach / బోర్డి బీచ్
Elephanta Caves / ఎలిఫెంటా గుహలు
Gateway of India / గేట్ వే ఆఫ్ ఇండియా
Murud Zanzira – Port Town / మురుద్ జంజీరా - ఓడరేవు పట్టణం
Mahabaleswar / మహాబలేశ్వర్
Nasik / నాసిక్
Panchagani / పంచగని
Savant Vadi/ సావంత్ వాడి
Matheran Hill Station / మాథెరాన్‌ హిల్ స్టేషన్
Malshage Ghat / మాల్షేజ్ ఘాట్ - మహారాష్ర్ట